🙏పుష్యమి నక్షత్రము గుణగణాలు [Telugu WhatsApp]




🙏పుష్యమి నక్షత్రము గుణగణాలు🙏

  • పుష్యమి నక్షత్రాధిపతి శని, గణము దేవగణము, అధిదేవత బృహస్పతి ఈ నక్షత్ర జాతకులు బాల్యము నుండి యవ్వనము వరకు కష్ట జీవితము గడుపి ఒక స్థాయికి చేరుకుంటారు. 
  • తరువాత వ్యాపార, రాజకీయ, చలనచిత్ర రంగాలలో రాణిస్తారు. 
  • ప్రజాబాహుళ్యమును నియత్రించే ఉద్యోగాలలో నియమించబడతారు. 
  • పోటీ పరీక్షలలో విజయము సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. 
  • యవ్వనమ్ వచ్చిన తరువాత జీవితము అడృష్టాఆనికి చేరువగా సాగుతుంది. 
  • వీరి ప్రజా సంబంధాలు, స్నేహసంబంధాలు పటిష్ఠంగా ఉంటాయి. 
  • ధర్మచింతన, న్యాయచింతన ఉంటాయి. 
  • సౌమ్యముగా ఉంటారు. తప్పు చెసే వారిని సహించరు. 
  • ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. 
  • తక్కువ సమయములో సరి అయిన నిర్ణయాలు చేస్తారు. 
  • నిర్మొహమాతముగా మాట్లాడతారు. 
  • దానస్వభావము కలిగి ఉంటారు. 
  • వీరికి మమ్చి సలహాదారులు లభిస్తారు. 
  • ఒకరిద్దరు తప్పుడు సలహాదాల వలన సమాజంలో అప్రతిష్ఠకు లోనౌతారు. 
  • వారి సలహాల వ్యక్తిగత జీతంలోను, సామాజిక జీవితములోను అపసృతులు ఎదురౌతాయి. 
  • జీవితములో గొప్ప విజయాలతో పాటు అపజయాలు ఎదురౌతాయి. 
  • తక్కువ స్థాయి మనుషులతో పోట్లాడవలసిన ఇబ్బందికర పరిస్థితులకు లోనౌతారు. 
  • నైతిక విలువలు లేని వైరి వర్గం, బంధువర్గం వలన ఇబ్బందులకు గురి ఔతారు. 
  • సామాజిక వర్గ సమీకరణలు, ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్షంగాను, 
  • పరోక్షంగానూ నష్టాలకు గురి చేస్తాయి. 
  • దైవ భక్తి అధికము, అధ్యాత్మిక రమ్గములో అభ్యున్నతి సాధిస్తారు. 
  • వైవాహిక జీవితములో ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది.

ఇక్కడ నొక్కండి -> శ్రవణా నక్షత్ర గుణగణాలు
ఇక్కడ నొక్కండి -> మూలా నక్షత్రము గుణగణాలు

పుష్యమి నక్షత్రం

పుష్యమి నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు 

నక్షత్రములలో పుష్యమి 8వ నక్షత్రము. పుష్యమి నక్షత్రాధిపతి శని. గణము దేవగణము. అధిదేవత బృహస్పతి. పుష్యమి నక్షత్రము మొదటి పాదము పుష్యమి నక్షత్రము మొదటి పాదములో జన్మించిన జాతకులు నవరత్నాల్లో నీల రత్నాన్ని ధరించాలి. పుష్యమి తొలి పాదములో జన్మించిన జాతకులకు 19 సంవత్సరాల కాలం పాటు శని మహర్దశ జరగడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైఢూర్యమును వెండితో చిటికెన వేలుకు ధరించడం మంచిది. అలాగే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ. వజ్రమును బంగారంతో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయి. 63 నుంచి 69 సంవత్సరాల వరకు ఈ జాతకులకు రవి మహర్దశ.. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. ఇదేవిధంగా 69 నుంచి 79 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ ఉంటుంది కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. అలాగే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఈ జాతకులు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి హైస్కులు వరకు చదువు మందకొడిగా సాగుతుంది. అయినా ప్రయత్నా పూర్వకంగా పైచదువులు కొనసాగిస్తే చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 35 ఏళ్ల అనంతరం వచ్చే కేతు దశలో వీరికి సమస్యలు ఉన్నా కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇస్తుంది. కేతు దశ 7 సంవత్సరాల అనంతరం వచ్చే 42 సంవత్సరాలలో వచ్చే శుక్ర దశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఇనుము, అగ్ని సంబంధిత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. అంతేకాదు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. శుక్ర దశ నుంచి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది. పుష్యమి నక్షత్ర రెండవ పాదము పుష్యమి నక్షత్ర 2 వ పాదం లోని జాతకుల జీవితం సాఫీగా సాగిపోతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు. శుక్ర దశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. ఇంజనీరు, లాయరు వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ప్రతిభ సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు. మేధస్సును ఉపయోగించే ఉద్యోగావ్యాపారాలు చేస్తారు. ఉన్నత ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలం. ఇనుము, భూమి సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలం. పుష్యమి నక్షత్ర మూడవ పాదము పుష్యమి నక్షత్రము 3 వ పాదం నక్షత్ర అధిపతి శని. కనుక వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవ గుణ ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. 6 సంవత్సరాల వరకు విద్యారంభం కొంచెం మందకొడిగా ఆరంభం అయినా తరువాత వచ్చే బుధ దశ 17 సంవత్సరాల కాలంలో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు. 23 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహానంతరం 30 సంవత్సరాలలో వచ్చే శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం ఆరంభం అవుతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే వీరికి విదేశాలలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన జీవితం వీరికి సాఫీగా సాగిపోతుంది. సముద్ర సంబంధిత, నుకా సంబంధిత, జల సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఇనుము, ముత్యం, తెల్లని వస్తువుల వ్యాపారం వీరికి అనుకూలం. న్యాయవాదులుగా వీరు రాణిస్తారు. నౌకా సంబంధిత ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలమే. పుష్యమి నక్షత్ర నాలుగవ పాదము పుష్యమి నక్షత్ర 4 వ పాదం నక్షత్ర అధిపతి శని. వీరి మీద కుజ శనిగ్రహ ప్రభావం ఉంటుంది. వీరు అనుకుది పట్టుదలతో సాధిస్తారు. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందుంటారు. రెండు సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల కాలం బుధదశ వస్తుంది కనుక వీరు ఉన్నత విద్యాభ్యాసం వరకు చదువులో రాణిస్తారు. తరువాత 7 సంవత్సరాల కేతదశ కారణంగా ఉన్నత విద్యను కొన్నిఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు. కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. విద్య పూర్తి చేయగానే జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో స్వల్పంగా జాప్యం ఉంటుంది. వైమానిక దళంలో ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం వంటి వృత్తులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. 28 సంవత్సరాలలో శుక్రదశ వస్తుంది కనుక జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుంది. సైనిక, భూమి, ఇనుము సంబంధించిన ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలం. పుష్యమి నక్షత్రము గుణగణాలు శనిగ్రహ నక్షత్రమైన పుష్యమిలో జన్మించిన జాతకులు బాల్యం నుంచి యవ్వనం వరకు కష్టపడి జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ జాతకుల ప్రత్యేక లక్షణం. మంచి విషయాలకు ప్రాధాన్యమిచ్చి, ఇతరుల చెడు ప్రవర్తనను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం కలిగి ఉంటారు. వీరికి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. యవ్వనం నుంచి వీరి జాతకం అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. యవ్వనం వచ్చినప్పటి నుంచి వృత్తి ఉద్యోగాలకు ఎంపికకవుతారు. వీరి జీవితం వివాహ అనంతరం గాడిలో పడుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. స్వార్జితముగా వృద్ధిలోకి రాగలరు. కుటుంబ విషయములో ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహము తక్కువగా ఉంటుంది . స్నేహితులు మరియు సన్నిహితుల ప్రోత్సాహము , సహకారము వలన వీరు జీవితమున అత్యున్నత స్థాయికి చేరుకొంటారు . వీరి వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే వ్యాపారంలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోవాలంటే, శనీశ్వరునికి నెలకోసారి తైలాభిషేకం చేయించాల్సి ఉంటుంది. ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక సోమవారం, బుధవారం, ఆదివారాల్లో ఈ జాతకులు చేపట్టే కార్యములన్ని విజయవంతమవుతాయి. అయితే గురువారంలో కొత్త పనులు ప్రారంభించకూడదు.





పుష్యమి నక్షత్ర  మొదటి పాదం 

 పుష్యమి నక్షత్ర  మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి సూర్యుడు. వీరికి తండ్రి అంటే కొంత విముఖత కలుగ వచ్చు. సూర్యుడు, శని గ్రహ ప్రభావం వీరి మిద ఉంటుంది.  కొంత పట్టుదల  అతిశయం కూడా వీరికి ఉండవచ్చు. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి హైస్కులు వరకుచదువు మందకొడిగా సాగుతుంది. అయినా ప్రయత్నా పూర్వకంగా కాలేజ్ చదువులు కొనసాగిస్తీ అతి చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 35 సంవత్సరాల అనంతరం వచ్చే కేతుదశలో  వీరికి సమస్యలు  ఉన్నా  కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే  విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం  కూడా ఇస్తుంది. కేతుదశ 7 సంవత్సరాల అనంతరం వచ్చే 42 సంవత్సరాలలో వచ్చే శుక్రదశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఇనుము, అగ్ని సంబంధిత వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.  ప్రభుత్వ ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. శుక్ర దశ  నుండి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది.

పుష్యమి నక్షత్ర  రెండవ పాదం

పుష్యమి నక్షత్ర  రెండవ పాదం కన్యా రాశిలో ఉంటుంది . కన్యా రాశి అధిపతి బుధుడు. పుష్యమి నక్షత్ర అధిపతి శని.బుధ శని గ్రహ ప్రభావం వీరి మీద ఉన్నాయి. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి  ప్రాధమిక విద్య వరకు మందకొడిగా సాగినా తరువాత విద్యలో చక్కగా ప్రకాశిస్తారు. వీరికి విద్య విజయవంతంగా సాగుతుంది. ఇంజనీరు, లాయరు వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ఉన్నతి సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు . మేధా సంపన్నత కలిగిన ఉద్యోగావ్యాపారాలు చేస్తారు. ఉన్నతోద్యాగాలు కూడా వీరికి అనుకూలం. ఇనుము, భూమి సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలం.  సకాలంలో జీవితంలో స్థిరపడతారు . సకాలంలో వివాహం జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు .  7 సంవత్సరాల అనంతరం వచ్చే శుక్రదశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది.

పుష్యమి నక్షత్ర  మూడవ  పాదం

 పుష్యమి నక్షత్ర  మూడవ  పాదం తులారాశి లో ఉంటుంది. తులారాశి అధిపతి శుక్రుడు . పుష్యమి నక్షత్ర అధిపతి శని. కనుక వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవగుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. సముద్ర సంబంధిత, నుకా సంబంధిత, జల సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఇనుము, ముత్యం, తెల్లని వస్తువుల వ్యాపారం వీరికి అనుకూలం. న్యాయవాదులుగా వీరు రాణిస్తారు.  నౌకా సంబంధిత ఉద్యోగాలు  కూడా వీరికి అనుకూలమే. 6 సంవత్సరాల వరకు విద్యారంభం కొంచెం మందకొడిగా ఆరంభం అయినా తరువాత వచ్చే బుధదశ 17 సంవత్సరాల కాలంలో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య  నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు. 23 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహానంతరం 30 సంవత్సరాలలో వచ్చే శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం అరభం ఔతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. కేతుదశ  అనుకూలంగా ఉంటే వీరికి విదేశాలలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన జీవితం వీరికి సాఫీగా జరిగిపోతుంది.

పుష్యమి నక్షత్ర  నలుగవ  పాదం

పుష్యమి నక్షత్ర  నలుగవ  పాదం వృశ్చికరాశిలో ఉంటుంది. వృశ్చికరాశి అధిపతి కుజుడు. పుష్యమి నక్షత్ర అధిపతి శని. వీరి మీద  కుజ శనిగ్రహ ప్రభావం  ఉంటుంది. వీరు అనుకుది పట్టుదలతో సాధిస్తారు.  వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందు ఉంటారు. సైనిక, భూమి, ఇనుము సంబంధించిన ఉద్యోగం వ్యాపారం వృత్తులు వీరికి అనుకూలం. 2 సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల కాలం బుధదశ వస్తుంది కనుక వీరు ఉన్నత విద్యాభ్యాసం వరకు చదువులో రాణిస్తారు. తరువాత 7 సంవత్సరాల కేతదశ కారణంగా  ఉన్నత విద్యను   కొన్నిఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది.  ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు .  కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. విద్య పూర్తి చేయగానే   జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో స్వల్పంగా జాప్యం ఉంటుంది. వైమానిక దళంలో ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం వంటి వృత్తులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. 28 సంవత్సరాలలో శుక్రదశ  వస్తుంది కనుక జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగి పోతుంది

పుష్యమి నక్షత్రము మొదటి పాదము

పుష్యమి నక్షత్రము మొదటి పాదములో జన్మించిన జాతకులు నవరత్నాల్లో నీల రత్నాన్ని ధరించాలి. పుష్యమి తొలి పాదములో జన్మించిన జాతకులకు 19 సంవత్సరాల కాలం పాటు శని మహర్దశ జరగడంతో నీలమును వెండితో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలి. 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు కేతు మహర్దశ కావున వైఢూర్యమును వెండితో చిటికెన వేలుకు ధరించడం మంచిది. అలాగే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ. వజ్రమును బంగారంతో ఉంగరపు వ్రేలుకు ధరించడం ద్వారా వ్యాపారాభివృద్ధి, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయి.

63 నుంచి 69 సంవత్సరాల వరకు ఈ జాతకులకు రవి మహర్దశ.. కాబట్టి కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. ఇదేవిధంగా 69 నుంచి 79 సంవత్సరాల వరకు చంద్ర మహర్ధశ ఉంటుంది కాబట్టి ముత్యమును వెండితో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించాలి. అలాగే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు ఈ జాతకులకు కుజ మహర్దశ కావడంతో పగడమును బంగారముతో ఉంగరపు వ్రేలికి ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి.

ఈ జాతకులు సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వీరికి హైస్కులు వరకు చదువు మందకొడిగా సాగుతుంది. అయినా ప్రయత్నా పూర్వకంగా పైచదువులు కొనసాగిస్తే చక్కని ఫలితాలు సాధిస్తారు. ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. 35 ఏళ్ల అనంతరం వచ్చే కేతు దశలో  వీరికి సమస్యలు ఉన్నా కేతువు అనుకూలంగా ఉన్నట్లయితే విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా ఇస్తుంది. కేతు దశ 7 సంవత్సరాల అనంతరం వచ్చే 42 సంవత్సరాలలో వచ్చే శుక్ర దశలో వీరు అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. ఇనుము, అగ్ని సంబంధిత వృత్తి  ఉద్యోగ వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. అంతేకాదు వీరికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. శుక్ర దశ నుంచి వీరికి సౌఖ్యవంతమైన జీవితం కొనసాగుతుంది.

పుష్యమి నక్షత్ర  రెండవ పాదము

పుష్యమి నక్షత్ర 2 వ పాదం లోని జాతకుల జీవితం సాఫీగా సాగిపోతుంది. సకాలంలోనే జీవితంలో స్థిరపడతారు. వివాహం కూడా సకాలంలో జరుగుతుంది. 30 సంవత్సరాల వయసులో కేతుదశలో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు. కేతువు అనుకూలంగా ఉంటే విదేశాలలో ఉద్యోగావకాశాలు కలుగవచ్చు. శుక్ర దశ వీరికి సౌఖ్యవంతమైన జీవితం ఇస్తుంది. మిగిలిన జీవితం సాఫీగా జరుగుతుంది. ఇంజనీరు, లాయరు వంటి వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విద్యలో ప్రతిభ సాధించి జీవితంలో సకాలంలో ఉన్నత స్థితి చేరుకుంటారు. మేధస్సును ఉపయోగించే ఉద్యోగావ్యాపారాలు చేస్తారు. ఉన్నత ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలం. ఇనుము, భూమి సంబంధిత ఉద్యోగం, వ్యాపారం, వృత్తులు వీరికి అనుకూలం.

పుష్యమి నక్షత్ర మూడవ పాదము

పుష్యమి నక్షత్రము 3 వ పాదం నక్షత్ర అధిపతి శని. కనుక వీరి మీద శుక్ర శని గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు దేవ గుణ  ప్రధానులు కనుక సత్ప్రవర్తన కలిగి ఉంటారు. 6 సంవత్సరాల వరకు విద్యారంభం కొంచెం మందకొడిగా ఆరంభం అయినా తరువాత వచ్చే బుధ దశ 17 సంవత్సరాల కాలంలో విద్యలో అభివృద్ధి సాధిస్తారు. విద్య  నిరాటంకంగా విజయవంతంగా సాగుతుంది. విద్య ముగియగానే జీవితంలో స్థిరపడవచ్చు. 23 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా వివాహంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వివాహానంతరం 30 సంవత్సరాలలో వచ్చే శుక్రదశ కారణంగా సౌఖ్యమైన జీవితం ఆరంభం అవుతుంది. జీవితంలో ఉన్నత స్థితి సాధిస్తారు. జీవితం సాఫీగా జరిగి పోతుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే వీరికి విదేశాలలో ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన జీవితం వీరికి సాఫీగా సాగిపోతుంది. సముద్ర సంబంధిత, నుకా సంబంధిత, జల సంబంధిత వృత్తి ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఇనుము, ముత్యం, తెల్లని వస్తువుల వ్యాపారం వీరికి అనుకూలం. న్యాయవాదులుగా వీరు రాణిస్తారు. నౌకా సంబంధిత ఉద్యోగాలు  కూడా వీరికి అనుకూలమే.




పుష్యమి నక్షత్ర నాలుగవ పాదము

పుష్యమి నక్షత్ర 4 వ పాదం   నక్షత్ర అధిపతి శని. వీరి మీద  కుజ శనిగ్రహ ప్రభావం  ఉంటుంది. వీరు అనుకుది పట్టుదలతో సాధిస్తారు. వీరికి ధైర్యసాహసాలు అధికంగా ఉంటాయి. ఉద్యమాలు వంటి వాటిలో వీరు ముందుంటారు. రెండు సంవత్సరాల తరువాత 17 సంవత్సరాల కాలం బుధదశ వస్తుంది కనుక వీరు ఉన్నత విద్యాభ్యాసం వరకు చదువులో రాణిస్తారు. తరువాత 7 సంవత్సరాల కేతదశ కారణంగా  ఉన్నత విద్యను   కొన్నిఆటంకాలను ఎదుర్కొంటూ ప్రయత్నపూర్వకంగా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ప్రయత్నిస్తే తప్పక ఆటంకాలను అధిగమించవచ్చు.

కేతువు అనుకూలంగా ఉన్న వారు బయట ఊర్లలో లేక విదేశాలలో విద్యాభ్యాసం చేయగలుగుతారు. విద్య పూర్తి చేయగానే జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో స్వల్పంగా జాప్యం ఉంటుంది. వైమానిక దళంలో ఉద్యోగాలు చేయడంలో ఆసక్తి ఉంటుంది. వ్యవసాయం వంటి వృత్తులు చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. 28 సంవత్సరాలలో శుక్రదశ  వస్తుంది కనుక జీవితంలో త్వరగానే అభివృద్ధి సాధిస్తారు. తరువాత వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతుంది. సైనిక, భూమి, ఇనుము సంబంధించిన ఉద్యోగ, వ్యాపారాలు వీరికి అనుకూలం.

పుష్యమి నక్షత్రము గుణగణాలు

శనిగ్రహ నక్షత్రమైన పుష్యమిలో జన్మించిన జాతకులు బాల్యం నుంచి యవ్వనం వరకు కష్టపడి జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచనలు చేయకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ జాతకుల ప్రత్యేక లక్షణం. మంచి విషయాలకు ప్రాధాన్యమిచ్చి, ఇతరుల చెడు ప్రవర్తనను ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడేతత్వం కలిగి ఉంటారు. వీరికి ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి.

యవ్వనం నుంచి వీరి జాతకం అదృష్టానికి దగ్గరగా ఉంటుంది. యవ్వనం వచ్చినప్పటి నుంచి వృత్తి ఉద్యోగాలకు ఎంపికకవుతారు. వీరి జీవితం వివాహ అనంతరం గాడిలో పడుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. స్వార్జితముగా వృద్ధిలోకి రాగలరు. కుటుంబ విషయములో ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహము తక్కువగా ఉంటుంది . స్నేహితులు మరియు సన్నిహితుల ప్రోత్సాహము , సహకారము వలన వీరు జీవితమున అత్యున్నత స్థాయికి చేరుకొంటారు .

వీరి వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అయితే వ్యాపారంలో తలెత్తే ఇబ్బందులు తొలగిపోవాలంటే, శనీశ్వరునికి నెలకోసారి తైలాభిషేకం చేయించాల్సి ఉంటుంది. ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి.

ఇక సోమవారం, బుధవారం, ఆదివారాల్లో ఈ జాతకులు చేపట్టే కార్యములన్ని విజయవంతమవుతాయి. అయితే గురువారంలో కొత్త పనులు ప్రారంభించకూడదు.

పుష్యమి నక్షత్రం:

వృక్షం : అశ్వత్ధ

శ్లోకం : 

శ్రీ .. పుష్యాష్ప తారాశ్చాశ్వద్ద శరాకృతిః
శ్వేత వర్ణ మల్లి రాఖః జీవ పక్షీంద్ర నీలకం!

ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 28 నుండి 31 వరకు గల శ్లోకములు పుష్యమి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.

ఫలితం : పైన చెప్పిన విధంగా చేయటంవలన వీరికి శత్రుభయం తొలగుతుంది. నరముల సంబందిత రోగ మరియు ఋణముల కష్టములు తీరుతాయి. సత్ సంతాన వృధి కలుగుతుంది.

నక్షత్రం - పుష్యమి
అధిపతి - శని
గణము - దేవ
జాతి - స్త్రీ
జంతువు - మేక
వృక్షము  - పిప్పిలి
నాడి - మధ్య
పక్షి - నీరు కాకి
అధిదేవత  - బ్రహాస్పతి
రాశి -కర్కాటకం

పుష్యమి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం

జన్మ తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
శరీరశ్రమ

సంపత్తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
ధన లాభం

విపత్తార
అశ్విని, మఖ, మూల
కార్యహాని

సంపత్తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
క్షేమం

ప్రత్యక్ తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
ప్రయత్న భంగం

సాధన తార
రోహిణి, హస్త, శ్రవణం
కార్య సిద్ధి, శుభం

నైత్య తార
మృగశిర, చిత్త, ధనిష్ట
బంధనం

మిత్ర తార
ఆరుద్ర, స్వాతి, శతభిష
సుఖం

అతిమిత్ర తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
సుఖం, లాభం

పుష్యమి నక్షత్రము

1 వ పాదము - సింహరాశి.
2 వ పాదము - కన్యారాశి.
3 వ పాదము - తులారాశి.
4 వ పాదము - వృశ్చికరాశి.

అదృష్ట వారము
సోమవారం, బుధవారం

అదృష్ట సంఖ్య
2

అదృష్ట రత్నం
నీలం



Pushyami Nakshatradhipati Saturn, Ganamu Devaganamu, Goddess Jupiter These horoscopes lead a difficult life from childhood to adolescence. Later he excelled in business, politics and film. Are employed in jobs that control the population. Pass the competitive exams and reach the top. Life goes on close to adolescence after puberty. Their public relations and friendships are strong. There are righteousness and righteousness. Be gentle. Those who make mistakes are not tolerated. Export and import businesses make a profit. Make the right decisions in the shortest amount of time. Speak rudely. Have a charitable nature. They get good mentors. One or the other is subject to disrepute in society due to false advice. Their advice is met with discrepancies in personal salary and social life. There are great successes and failures in life. Are subjected to embarrassing situations where they have to fight with low level human beings. Enemies who do not have moral values ​​get into trouble because of kinship. Social class equations and natural disasters cause direct and indirect damage. Devotion is high and progress is made in the spiritual realm. Marital life goes on without a hitch.



1 కామెంట్‌లు

కొత్తది పాతది