🙏కృత్తిక నక్షత్రము గుణగణాలు
- కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సూర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు.
- అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు.
- బాల్యములో మమ్చి పోషణ, పెప్పుదల ఉంటుంది.
- ఎపాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గదుపుతారు.
- అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు.
- చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు.వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము.
- ఇతరుల సలహాలను సహించరు.
- ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు.
- అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది.
- వీరు అవమానాన్ని సహించ లేరు.
- మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు.
- మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది.
- స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు.
- స్నేహానికి ప్రాణము ఇస్తారు.
- దానగునము ఎక్కువ.
- అపాత్రా దానము చెస్తారు.
- మధ్యవ్ర్తిత్వము బాగా చెస్తారు.
- పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ.
- స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చెయ లేరు.
- పద్దెనుమిది ఇరవై మూడు సంవత్సరాముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి బయత పడి సుఖజీవితము సాగిస్తారు.
- ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారన ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.
కృత్తిక నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలము
సంఖ్యలు
3, 4, 5, 9
మణి
కెంపు
వారము
బుధవారము, శుక్రవారము, శనివారము
ఫలములు
రాజకీయలాభమ
కృత్తిక నక్షత్రములో పుట్టిన జాతకులు చదువు, అన్యభాషల యందు నేర్పరితనము విశేషమైన పోటీ తత్వము కలిగి ఉంటారు. రవి గ్రహ నక్షత్రమైన ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. స్వశక్తి అనేక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానాన్ని సమదృష్టిలో చూస్తారు. కానీ చిన్న విషయాలకే అసత్యాలు పలికే మనస్తత్వమును కలిగి వుంటారు.అలాగే స్త్రీలతో విభేదాలు జీవితంలో చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే అవమానాన్ని ఏ మాత్రం సహించలేరు. ఇతరుల సలహాలను స్వీకరించరు. క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పరిశుభ్రతకు, వస్త్రధారణకు మంచి ప్రాముఖ్యతనిచ్చే ఈ జాతకులకు విశేషంగా దానం చేసే గుణం ఉంటుంది.ఇకపోతే.. కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు మంగళవారం అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ గురువారం మాత్రం ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించకూడదు.అలాగే కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు అదృష్ట సంఖ్యలు-9, 18, 27, 36, 45, 54, 63, 72.కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు కలిసొచ్చే రంగులు - ఎరుపు, తెలుపు.ఇదేవిధంగా కృత్తికా నక్షత్రము రెండు, మూడు, నాలుగు పాదాల్లో పుట్టిన జాతకులకు బుధవారం అనుకూలిస్తుంది. ఈ జాతకులు బుధవారం చేపట్టే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ పౌర్ణమి తిథిలో వచ్చే బుధవారం నాడు ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని చేపట్టకూడదు.ఇక కృత్తికా నక్షత్రము రెండు, మూడు, నాలుగు పాదాల్లో పుట్టిన జాతకులకు నీలం, తెలుపు అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ జాతకులు రోజువారీ ధరించే దుస్తుల్లో నీలపు, తెలుపు రంగులు కొంతవరకైనా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ రంగు దుస్తులను ధరించడం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడం వంటి శుభ ఫలితాలుంటాయి.అలాగే ఈ జాతకులకు ఆరు అనే సంఖ్య అన్నివిధాలా అనుకూలిస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు కూడా మంచి ఫలితాలనిస్తాయి
కృత్తిక నక్షత్రము
కృత్తిక నక్షత్రము నక్షత్రములలో ఇది మూడవది.
నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి కృత్తిక సూర్యుడు రాక్షస పురుష బెదంబర మేక అంత్య నెమలి సూర్యుడు 1 పాదం మేషం 2,3,4 పాదాలు వృషభం.
కృత్తికా నక్షత్ర జాతకుల తారా ఫలాలు తార నామం తారలు ఫలం జన్మ తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ శరీరశ్రమ సంపత్తార రోహిణి, హస్త, శ్రవణం ధన లాభం విపత్తార మృగశిర, చిత్త, ధనిష్ట కార్యహాని సంపత్తార ఆర్ద్ర, స్వాతి, శతభిష క్షేమం ప్రత్యక్ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్న భంగం సాధన తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర కార్య సిద్ధి, శుభం నైత్య తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం మిత్ర తార అశ్విని, మఖ, మూల సుఖం అతిమిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం, లాభం కృత్తికా నక్షత్రం కొన్ని విశేషములు అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణీక అనుఏడు నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం. అధిదేవత అగ్ని, పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత. కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, సోముడు, అగ్ని దేవతల కాంతులు ఉన్నాయి.
అశ్విన్యాది నక్షత్రములలో మూడవది. ఇది ఆఱునక్షత్రముల గుంపు. ఒకప్పుడు అగ్నిదేవుఁడు సప్తఋషుల భార్యలను చూచి మోహింపఁగా అతని భార్య అగు స్వాహాదేవి, తన భర్త ఆ ఋషి భార్యలచేత శపింపఁబడును అని భయపడి వసిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆఱుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను. అంతట ఆఋషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచి వారిని విడనాడిరి. అప్పుడు వారు తాము అట్టి అకృత్యము చేయలేదు అనియు అగ్ని భార్యయే తమరూపములను వహించెను అనియు దోషములేని తమ్ము పరిగ్రహింపవలెను అనియు ప్రార్థింపఁగా వారు అది నిజము అని తెలిసియు వారితోడిది అగు అరుంధతియొక్క రూపమును స్వాహాదేవి వహింపలేక పోయెను. అట్టి పాతివ్రత్య మహిమ వీరియందు ఉండినయెడ వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్థనమును అంగీకరింపక పోయిరి. ఆముని భార్యలనే షట్కృత్తికలు అందురు. కొందఱు అపుడు కుమారస్వామి వీరివల్ల అగ్నికి పుట్టినట్లు వక్కాణింతురు. కొందఱు ఱెల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈకృత్తికాదేవులు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిఁగా చేసికొనిరి అని చెప్పుదురు. కనుకనే కుమారస్వామికి కార్తికేయుఁడు అను పేరు కలిగెను.
కృత్తికానక్షత్రము నామ అక్షరం
1 వ పాదము - మేషరాశి . (ఆ)
2 వ పాదము - వృషభ రాశి . (ఈ)
3 వ పాదము - వృషభరాశి . (ఊ)
4 వ పాదము - వృషభరాశి . (ఏ)
కృత్తికానక్షత్ర జాతకుల గునగణాలు
కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సూర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. బాల్యములో మమ్చి పోషణ, పెప్పుదల ఉంటుంది. ఎపాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గదుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నెర్పరితనము, విశేషమైన పోటీ మనతత్వము కలిగి ఉంటారు. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు.వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించ లేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమెహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో అస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగునము ఎక్కువ. అపాత్రా దానము చెస్తారు. మధ్యవ్ర్తిత్వము బాగా చెస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చెయ లేరు. పద్దెనుమిది ఇరవై మూడు సంవత్సరాముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసమస్యల నుండి బయత పడి సుఖజీవితము గడుపుతారు
ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారన ఫలితాలు అయినా జాతక చక్రము, సమయము, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి. కృత్తిక నక్షత్రం – గుణగణాలు, ఫలితాలు కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు మంచి వర్చస్సుతో కనిపిస్తారు. వీరు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. పాలనారంగంలో ఆసక్తి చూపిస్తారు. ఇతరుల వస్తువులను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరిది అహంకార స్వభావమనే చెప్పాలి. వీరిలో విచారం, సంతోషం ఒకేలా ఉండవు. తమలోని సంఘర్షణను సైతం బయటకు కనబడనీయరు. ఎదుటి వ్యక్తి కష్టాలలో ఆపేక్ష ఉంటుంది. కానీ తన గురించి కూడా ఆలోచించుకుంటారు. విచక్షణతో గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. ఈ నక్షత్రంవారు మేడి లేక అత్తి చెట్టును పెంచుకోవాలి.కృత్తిక నక్షత్రం మొదటి పాదంమాత్రమే మేష రాశిలోనే ఉంది. మిగిలిన మూడు పాదాలు వృషభ రాశిలో చేరాయి.
కృత్తిక మొదటి పాదము
కృత్తిక మొదటి పాదములో జన్మించిన వారు శారీరక బలంతోపాటు విద్యావంతులు. సామర్థ్యానికి మించి తలపడి చిక్కుల్లో పడుతుంటారు. అయితే ప్రయత్నపూర్వకంగా నిదానంగా ఫలితాలు సాధించడం వీరి సానుకూల లక్షణం. గంభీర స్వభావులై ప్రజాపాలనలో ఆసక్తి కలిగి ఉంటారు.కృత్తిక మొదటి పాదములో గ్రహ దశలు వీరికి ముందుగా రవి మహర్దశ 6 సంవత్సరాలు. అటు తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక రెండో పాదము
కృత్తిక రెండో పాదములో జన్మించిన వారది గంభీర స్వభావం. సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు దూరం. తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నది వీరి నమ్మకం. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తారు. ఇతరులపట్ల ఆదరణ ఉంటుంది కానీ పరిమితమే. పంతం పట్టకుండా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది.కృత్తిక రెండో పాదములో గ్రహ దశలు ముందుగా రవి మహర్దశ నాలుగున్నర సంవత్సరాలు. ఆ తర్వాత చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 18 సంవత్సరాలు, శని మహర్దశ పందొమ్మిది సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక మూడో పాదము
కృత్తిక మూడో పాదములో జన్మించిన వారు శక్తివంతులుగా మెలుగుతారు. ఎల్లప్పుడు ధైర్యంతో ఉంటారు. గంభీర వదనంతో కనిపిస్తారు. అయితే, లాభ నష్టాలపై అతిగా ఆలోచిస్తుంటారు. పనికి రాని విషయాల్లోనూ అనవసరపు ఆసక్తి చూపిస్తారు. పైకి మాత్రం ఏమీ పట్టనట్టు, ఏదీ పట్టించుకోనట్టుగా నటిస్తారు. అనవసరపు లెక్కలతో వారి అభివృద్దికి కూడా ఆటంకం కలుగుతుంది.కృత్తిక మూడో పాదములో గ్రహ దశలు ముందుగా రవి మహర్దశ మూడు సంవత్సరాలు, ఆ తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక నాలుగో పాదము
కృత్తిక మూడో పాదములో జాగ్రత్తలు అవసరం. తన తీరుతో, రకరకాల వాఖ్యలతో చిత్రమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. భగవదారాధన, సత్సంగ మార్గంలో ఉండడం అవసరం. లేకుంటే వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అన్నీ తెలిసిన వ్యక్తి మాదిరి హడావుడి చేయడానికి ప్రయత్నిస్తారు. తమకున్న పరిజ్ఞానం పరిమితులు గ్రహించి మసలుకుంటే మంచిది.కృత్తిక నాలుగో పాదము గ్రహ దశలు ముందుగా రవి మహర్దశ ఒకటిన్నర సం.లు, తర్వాత వరుసగా చంద్ర మహాదశ పదేళ్లు. కుజ దశ 7 ఏళ్లు, రాహు దశ 18 సంవత్సరాలు, గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు ఉంటుంది.
కృత్తిక నక్షత్రము గుణగణాలురవి గ్రహ నక్షత్రమైన కృత్తిక నక్షత్రములో పుట్టిన జాతకులు బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. స్వశక్తి అనేక స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సంతానాన్ని సమదృష్టిలో చూస్తారు. కానీ చిన్న విషయాలకే అసత్యాలు పలికే మనస్తత్వం కలిగి వుంటారు. ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు చదువు, అన్యభాషల యందు నేర్పరితనము విశేషమైన పోటీ తత్వము కలిగి ఉంటారని శాస్త్రం చెబుతోంది.తొలి పాదములో పుట్టిన జాతకులకు మంగళవారం అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే బుధ, ఆదివారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. కానీ గురువారం మాత్రం ఈ జాతకులు శుభకార్యాన్ని ప్రారంభించకూడదు.
అలాగే కృత్తికా నక్షత్రము-తొలి పాదములో పుట్టిన జాతకులకు అదృష్ట సంఖ్యలు 9, 18, 27, 36, 45, 54, 63, 72.ఈ నక్షత్రం తొలి పాదంలో పుట్టిన జాతకులకు కలిసొచ్చే రంగులు – ఎరుపు, తెలుపు.
ఇదేవిధంగా ఈ నక్షత్రము 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు బుధవారం అనుకూలిస్తుంది. ఈ జాతకులు బుధవారం చేపట్టే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కానీ పౌర్ణమి తిథిలో వచ్చే బుధవారం నాడు ఈ నక్షత్రములో పుట్టిన జాతకులు ఎలాంటి శుభకార్యాన్ని చేపట్టకూడదు.
కృత్తికా నక్షత్రం.. అగ్ని నక్షత్రం, అధిపతి సుర్యుడు, గణం రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల యందు నేర్పరితనం, విశేషమైన పోటీ మనతత్వం ఉంటుంది. చిన్న విషయాలకే అబద్ధాలు ఆడతారు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు వస్తాయి. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చెసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది.
23 ఏళ్ల తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుంచి 41 ఏళ్ల తరువాత సమస్యల నుంచి బయటపడి సుఖ జీవితం సాగిస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రం, సమయం, గ్రహస్థితి, నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి.ఈ నక్షత్రమున 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం, తెలుపు అన్ని విధాలా కలిసొస్తుంది. ఈ జాతకులు రోజువారీ ధరించే దుస్తుల్లో నీలపు, తెలుపు రంగులు కొంతవరకైనా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల మనశ్శాంతి, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఈ జాతకులకు 6 అనే సంఖ్య అన్నివిధాలా అనుకూలిస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు కూడా మంచి ఫలితాలనిస్తాయని శాస్త్రం చెబుతోంది నక్షత్రం కృత్తిక
అధిపతి సూర్యుడు
గణము రాక్షస
జాతి పురుష
వృక్షం బెదంబర
జంతువు మేక
నాడి అంత్య
పక్షి నెమలి
అధిదేవత రాశి సూర్యుడు.
కృత్తిక మొదటి పాదం
కృత్తిక రెండో పాదం
కృత్తిక మూడో పాదం
కృత్తిక నాలుగో పాదం
నక్షత్రములలో ఇది మూడవది.
నక్షత్రం - కృతిక
అధిపతి - రవి
గణము - రాక్షస
జాతి - పురుష
వృక్షం - బేదంబర్
జంతువు - మేక
నాడి - అంత్య
పక్షి - నెమలి
అవ్ధిదేవత - సూర్యడు
రాశి - 1 మేషం 2,3,4, వృషభం
కృత్తికా నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం
జన్మ తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
శరీరశ్రమ
సంపత్తార
రోహిణి, హస్త, శ్రవణం
ధన లాభం
విపత్తార
మృగశిర, చిత్త,ధనిష్ట
కార్యహాని
సంపత్తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
క్షేమం
ప్రత్యక్ తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
ప్రయత్న భంగం
సాధన తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర
కార్య సిద్ధి, శుభం
నైత్య తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
బంధనం
మిత్ర తార
అశ్విని, మఖ, మూల
సుఖం
అతిమిత్ర తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
సుఖం, లాభం
కృత్తికా నక్షత్రం కొన్ని విశేషములు
అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చపుణీక అనుఏడు నక్షత్రముల సమూహం కృత్తికా నక్షత్రం.అధిదేవత అగ్ని, పాలకుడు ప్రజాపతి, ఉత్పాదకుడు ధాత.కృత్తికా నక్షత్రంలో సోముడు, ప్రజాపతి, సోముడు, అగ్ని దేవతల కాంతులు ఉన్నాయి.
ప్రాశస్త్యముసవరించు
అశ్విన్యాది నక్షత్రములలో మూడవది. ఇది ఆఱునక్షత్రముల గుంపు. ఒకప్పుడు అగ్నిదేవుఁడు సప్తఋషుల భార్యలను చూచి మోహింపఁగా అతని భార్య అగు స్వాహాదేవి, తన భర్త ఆ ఋషి భార్యలచేత శపింపఁబడును అని భయపడి వసిష్ఠుని భార్య అయిన అరుంధతి తప్ప తక్కిన ఆఱుగురి రూపములను తాను ధరించి ఆయనతో కూడెను. అంతట ఆఋషులు తమ భార్యలే అగ్నితో కూడిరి అని ఎంచి వారిని విడనాడిరి. అప్పుడు వారు తాము అట్టి అకృత్యము చేయలేదు అనియు అగ్ని భార్యయే తమరూపములను వహించెను అనియు దోషములేని తమ్ము పరిగ్రహింపవలెను అనియు ప్రార్థింపఁగా వారు అది నిజము అని తెలిసియు వారితోడిది అగు అరుంధతియొక్క రూపమును స్వాహాదేవి వహింపలేక పోయెను. అట్టి పాతివ్రత్య మహిమ వీరియందు ఉండినయెడ వీరి రూపములను మాత్రము ఎట్లు తాల్చును అని వారి ప్రార్థనమును అంగీకరింపక పోయిరి. ఆముని భార్యలనే షట్కృత్తికలు అందురు. కొందఱు అపుడు కుమారస్వామి వీరివల్ల అగ్నికి పుట్టినట్లు వక్కాణింతురు. కొందఱు ఱెల్లునందు పుట్టిన కుమారస్వామికి ఈకృత్తికాదేవులు స్తన్యము ఇచ్చి అతనిని తమ కుమారునిఁగా చేసికొనిరి అని చెప్పుదురు. కనుకనే కుమారస్వామికి కార్తికేయుఁడు అను పేరు కలిగెను.
కృత్తికానక్షత్ర నవాంశ
1 వ పాదము - ధనసురాశి.
2 వ పాదము - మకరరాశి.
3 వ పాదము - కుంభరాశి.
4 వ పాదము - మీనరాశి.
These constellations are passionate because Krittika is the star of fire, the head is the sun, and the constellation is the constellation of demons. Demonstrate superiority throughout. Childhood is well nourished and nurtured. Born in Apadamu but live a rich life in childhood. Empowered education, proficiency in foreign languages, exceptional competitive mentality. They can lie about small things. Conflicts with women can make a significant difference in their lives. Do not tolerate the advice of others. Do not respect the opinions of others. Attempts by them to seize power are all part of the result, but one part fails. They could not bear the humiliation. Have good digestion. The risk of diabetes is imminent. Assets are highly self-sufficient. Friendships are given life. Donation is high. Apatra is donated. Arbitration is well done. Passionate about antiques. Due to the predominance of women, some things do not go as planned. Thirty-six to forty-one years later, despite some problems, after thirty-six to forty-one years, they are out of trouble and living happily ever after. Although these are common results for all these horoscopes, there are significant changes depending on the horoscope cycle, time, planetary position, and horoscope.