🙏మృగశిరా నక్షత్రము గుణగణాలు
- మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము.
- అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి.
- ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు.
- ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి.
- బాల్యము విలాసవంతముగా గడుస్తుంది.
- స్నేహితులను ఆదరిస్తారు.
- చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు.
- వస్తునాణ్యతను నిర్ణయిస్తారు.
- ప్రేమవివాహాలు కలసి వస్తాయి.
- ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు.
- తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు.
- ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు.
- ఆధునిక విద్యలలో రాణిస్తారు.
- కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు.
- నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు.
- అభిరుచి కలిగిన పనులు చేస్తారు.
- ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది.
- సంగీతములో రాణిస్తారు.
- తల్లి తంద్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది.
- పుత్ర సంతానము అమ్దు క్లేశము అనుభవిస్తారు.
- ఋణాలు త్వరగా చెస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు.
- అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు.
- దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.
మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం తారలు ఫలం
జన్మ తా
రమృగశిర, చిత్త, ధనిష్ట
శరీరశ్రమ
సంపత్తార
ఆర్ద్ర, స్వాతి, శతభిష
ధన లాభం
విపత్తార
పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర
కార్యహాని
సంపత్తార
పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రక్షేమం
ప్రత్యక్ తార
ఆశ్లేష, జ్యేష్ట, రేవతి
ప్రయత్న భంగం
సాధన తార
అశ్విని, మఖ, మూల
కార్య సిద్ధి, శుభం
నైత్య తార
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ
బంధనం
మిత్ర తార
కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ
సుఖం
అతిమిత్ర తార
రోహిణి, హస్త, శ్రవణంసుఖం, లాభం
మృగశిర నక్షత్రము నవాంశ
1 వ పాదము - మేషరాశి.
2 వ పాదము - వృషభరాశి.
3 వ పాదము - మిధునరాశి.
4 వ పాదము - కర్కాటకరా
నక్షత్రం - మృగశిర
అధిపతి - కుజుడు
గణము - దేవ
జాతి - పురుష
వృక్షం - చండ్ర
జంతువు - సర్పం
నాడి - మధ్య
పక్షి - కోడి
రాశి - 1,2 వృషభం 3,4
మృగశిర నక్షత్ర జాతకులు పగడం ధరించాల్సి ఉంటుంది.
నామ నక్షత్రం అక్షరాలు
1 వ పాదము వె
2 వ పాదము వో
3 వ పాదము కా
4 వ పాదము కి
మృగశిర నక్షత్ర విశేషాలు
మృగశిర నక్షత్రం మొదటి రెండు పాదాలు వృషభ రాశిలోనూ, చివరి రెండు పాదాలు మిధున రాశిలోనూ ఉంటాయి.
మృగశిర మొదటి పాదం
మృగశిర రెండో పాదం
మృగశిర మూడో పాదం
మృగశిర నాలుగో పాదం
మృగశిర నక్షత్రం:
వృక్షం : కదిరి
శ్లోకం :
మృగశిరాత్యితారాశ్చ ఖదిరోదండాకృతి:
శ్వేతపర్ణ మయూరశ్చ కుముద పుప్ప పగడం తధా
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 16 నుండి 19 వరకు ఉన్న నాలుగు శ్లోకములు మృగశిర నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
వంశపారంపర్యంగా వచ్చే స్థిరాస్తులతో మృగశిర నక్షత్ర జాతకులు సకల భోగభాగ్యాలతో విలాసవంతంగా జీవిస్తారు.
సంగీతంలో ప్రఖ్యాతి, ఉన్నత వ్యాపార సంస్థల్లో రాణించే వీరు అదృష్ట జాతకులు.
ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉండే వీరికి బాల్యం సుఖసంతోషాలతో గడిచిపోతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం అంతర్గతంగా ఉంటుంది. జీవితంలో త్వరితంగా పైకి వస్తారు. దైవభక్తి అధికం కలిగిన వీరికి అనారోగ్యం జీవితానికి ఆటంకం కానేరదు. నరములు, కీళ్ల ఎముకలకు సంబంధించిన వైద్యంలో రాణిస్తారు.
దేశభక్తి, బంధుప్రీతి కలిగిన ఈ జాతకులకు ప్రేమ వివాహాలు లాభిస్తాయి. వస్తు నాణ్యతను చక్కగా నిర్ణయించే సత్తా వీరికుంటుంది. అయితే ఇతరులు చెప్పే విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. చెప్పుడు మాటలవు విని సజ్జనులను దూరం చేసుకుంటారు.
ఇంకా క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేయడం ద్వారా మృగశిర నక్షత్ర జాతకులు గొప్పగా రాణిస్తారు. దీర్ఘాయుషుతో, కీర్తి ప్రతిష్టలతో జీవించే మృగశిర జాతకులు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని అర్చించడం వల్ల ఉన్నత స్థితికి చేరుకుంటారు.
The constellation Mars is the star of the gods. The head is Mars, the princes are Venus and Mercury. Goddess Kumaraswamy. These constellations can be said to be lucky. Higher education institutions are hereditary. Childhood goes by in luxury. Respect friends. Even good people are shunned when they hear what is being said. Materiality is determined. Love marriages come together. Do not fully listen to what others have to say. They bravely do what they like and what they believe. Dharma strives to be just. Excel in modern education. Excel in a minimally planned life. Excellent in neurological and orthopedic medicine. Do things with passion. This may seem like a waste of time to others. Excel in music. The mother has an innate respect for fathers. The offspring of the son will experience hardship. Debts are paid off quickly. Come to rapid development. Illness is not an impediment to development. Godliness is high. Life expectancy is high.