Golden Sparrow Song Lyrics In Telugu (Golden Sparrow Lyrics (Telugu)
వాకింగ్ స్లోమోమనసులో శోకంహేయ్ మై గోల్డెన్ స్పారోహేయ్.. హేయ్..మామ.. మామ కమ్ అండ్ సింగుక్వీనే వచ్చెను నువ్వే కింగుడోలు భాజా పిప్పి డుమ్ముమెల్లో మాలతో పెట్టెయ్ రింగుగోల్డెన్ స్పారో నా గుండెలో యర్రౌనువ్వులేని లైఫు హే ఫుల్ సారోమాస్క్ అఫ్ జోర్రో అబ్బో మా వాడే హీరోసింగింగ్ డ్యూయేట్ కి జోడి ఎవరోకపుల్ కపుల్ గోల్-లునే సింగిల్ గున్న గర్ల్-లుహేయ్ .. సంగతి చెప్పమంటే నాకు వాడే చాలుహేయ్.. చక్కని చుక్కని నేను ఒక్క చూపుతో పడేస్తానుహేయ్ టెక్కుల ట్రిక్కుల జానునే మిల మిల మూనుగోల్డెన్ స్పారో నా గుండెలో యర్రౌనువ్వులేని లైఫు హే ఫుల్ సారోమాస్క్ అఫ్ జోర్రో అబ్బో మా వాడే హీరోసింగింగ్ డ్యూయేట్ కి జోడి ఎవరోహేయ్..ఆ..హా..హేయ్..ఆ..హా..హేయ్…ఆ..హా..హేయ్…ఆ..హా..అరె అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయిఅమ్మాయి అమ్మాయి అమ్మాయి అమ్మాయిచేసిన మాయకి హార్ట్ నిల్లోయి నిల్లోయినిల్లోయి నిల్లోయి నిల్లోయి అమ్మాయి అమ్మాయిక్యూట్ అమ్మాయి చేసిన మాయకి హార్ట్ నిల్లోయిచుట్టూ ముట్టి ఇట్టు ఉక్కిరి బిక్కిరిచేస్తదని ఓ థాట్అది నవ్వితేనే ఇంకా చేటుఅరే ఎక్సములో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదేనువ్వు ఎక్స్ అయితే ఆనందమే నాతోటి లేదేఅరే ఎక్సములో ఫెయిల్ అయినా వెక్సవ్వలేదేనువ్వు ఎక్స్ అయితే ఆనందమే నాతోటి లేదేఏం అయిందిమళ్ళి మళ్ళి వదిలేసి వెళ్లిపోయే ఆ రాశిప్రాణమంతా తోడేసి సోకుల సుందరి టేక్ ఇట్ ఈజీస్వీటు హెర్ట్-టే నీకోసమే కొట్టుకుందినిన్నే లోన పెట్టుకుందిక్వైట్ గా…. టైట్ గా..హేయ్ నిన్నే ఇష్టపడుతుంది నీతో ఉంటానంటూవుందిస్టారి నైటుల్లో నీ స్టోరీ టైటిల్ నిమరిచి పోవోద్దే ముంచేయొద్దేనేనే పోయేట్టు ఏదే నా డ్యూయేట్టుఎంతో వెతికానే హ్యాండివోద్దేచెప్పారా చెప్పారా ఓకేనాక్కున్నవీ అన్నీ నీకేకన్నులు కన్నులు లాకేమూడు ముళ్ళేయి నాకేవెన్నెల వెన్నెల ఫ్లాషేనీ చూపుకి నేనింకా క్రాషేమెల్లగా మెల్లగా రాసేకథ అయింది ఫినీషేగోల్డెన్ స్పారో నా గుండెలో యర్రౌనువ్వులేని లైఫు హే ఫుల్ సారోమాస్క్ అఫ్ జోర్రో అబ్బో మా వాడే హీరోసింగింగ్ డ్యూయేట్ కి జోడి ఎవరోమామ.. మామ కమ్ అండ్ సింగుక్వీనే వచ్చెను నువ్వే కింగుడోలు భాజా పిప్పి డుమ్ముమెల్లో మాలతో పెట్టెయ్ రింగుగోల్డెన్ స్పారో నా గుండెలో యర్రౌనువ్వులేని లైఫు హే ఫుల్ సారోమాస్క్ అఫ్ జోర్రో అబ్బో మా వాడే హీరోసింగింగ్ డ్యూయేట్ కి జోడి ఎవరో
Tags:
Telugu Lyrics