ఒకరే మహిళ ఉంటారో ...వాడికే.

నేటి జ్ఞానం.

ఎవడి జీవితం లో మహిళలు ఎక్కువగా ఉంటే ..వాడు సక్సెసఫుల్ అవుతాడు అనేదానికి ఉదాహరణ...డోనాల్డ్ ట్రంప్..!

ఎవడి జీవితం లో అసలు మహిళే లేకపోయినా..సక్సెస్ అవుతాడు అనేదానికి ఉదాహరణ...నరేంద్ర మోడీ..!!

నీతి : అసలు సమస్యంతా..ఎవడి జీవితంలో ఒకరే మహిళ ఉంటారో ...వాడికే.
😱😱😀😀😆😆😄😄😜😜😀😀😀😀

జ్ఞానం సమాప్తము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది