టీచర్ : క్లాస్ రూంలో పిల్లలు.. ఎందుకు గొడవ పడి తన్నుకోకూడదో..మీలో ఎవరైనా చెప్పండి.
రామ్ దేవ్ : ఎక్జాం లో ఎవడి పక్కన ఎవడు కూర్చుంటాడో..తెలీదు కనుక.
టీచర్ కంట్లో..ఆనంద భాష్పాలు.
😄😄😃😃😄😄😁😁😊😊😂😂😂
ఇంకోటి.
టీచర్ : న్యూటన్ గమన సూత్రాలేంటో చెప్పు.
రాందేవ్ : అంతా పూర్తిగా తెలీదు మేడం.చివరలో కొంచెం గుర్తుంది.
టీచర్ : ఏం గుర్తుందో అదే చెప్పరా.
రాందేవ్ : వీటినే..న్యూటన్ గమన సూత్రాలు అంటారు..అదే గుర్తుంది.
టీచర్ ఫేయింట్.
🤑🤑😂😂😃😃😁😁😊😊😄😄🤑🤑
లాస్ట్.
టీచర్ : పరీక్షలు వచ్చేసాయి..చదవండి రా గాడిదల్లారా.
రాందేవ్ : అన్నీ చదివేసాం మేడం..కావాలంటే అడగండి.
టీచర్ : తాజ్ మహల్ ఎవరు కట్టారు..?
రాందేవ్ : మేస్ట్రీ మేడం.
టీచర్ : రేయ్ రేయ్ రేయ్..ఎవడు కట్టించాడో చెప్పు సరిగ్గా.
రాందేవ్ : కాంట్రాక్టర్ మేడం.
టీచర్ : నిన్ను చంపేస్తారా..ఈరోజు.
రాందేవ్ : అలా కోప్పడతారేం..ఎవరి నైనా అడగండి.నా జవాబులు కరెక్టో కాదో చెప్తారు.
టీచర్ రిజైన్.
😂😂😎😎😄😄😆😆😄😄😁😁😂😂