అబ్బాయి : అంకుల్ ..మీ అమ్మాయిని ప్రేమించా..పెళ్ళిచేసుకుందామనుకుంటున్నా..😍
అంకుల్ : ఎం చేస్తున్నావ్ చెప్పుమరి.😠
అబ్బాయి : వ్యవసాయం సర్.🤑🤑
అంకుల్ : ఈరోజుల్లో వ్యవసాయమా..బైటికి నడు.😈😈
అబ్బాయి : కానీ నేను పండించేది టమాటాలు మరి.😀😀
అంకుల్ : ఈ నెలలో ముహుర్తాలు భేషుగ్గా ఉన్నాయి..ఏమంటారు అల్లుడు గారూ.
😀😀😄😄😜😜😝😝🤑🤑😁😁😛😛