వెటకారం మొగుడు

వెటకారం మొగుడు  (1):

భార్య **
ఏవండీ!మధ్యాహ్నం భోజనాల
వేళ ఎవరో ఒకాయ ఇన్సూరెన్సు ఏజంటట ఇన్సూరెన్సు  పాలసీ చేయమని నమిలేశాడండీ.

భర్త **
ఏం అవసరంలేదే!నేను చాలా పాలసీలు
చేయించను నిశ్చింతగా ఉండు కాస్త
పచ్చడి  వేయి.

భార్య **
ఏవండీ.....ఆ....పాలసీలన్నీ ఎప్పుడు
వస్తాయండి?

భర్త ***
హు......నువ్వు. ...వంటలిలాగే చేస్తే
త్వరలో నే వస్తాయి.
                       *******
వెటకారం మొగుడు  (2):

భార్య ***
ఏమండీ.......ఏమండోయ్. ....
అబ్బా! దేనికీ పలకరు.నన్నసలు
ఆ ఇంజనీరు సుబ్బారావు కి చేస్తానన్నారు.ఏమిటో ....నా ఖర్మ
కాలి పోయింది.

భర్త ***
పోన్లేవే! అదృష్టవంతుడు బతికిపోయాడు.

భార్య ***
ఆ..............ఆ........
                       *******

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది