లక్ష రూపాయలు పెట్టి LED టి.వి. కొంటాము.
దానిని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి రిక్షావాడు 20 రూపాయలు అంటే 10 రూపాయలు కోసం బేరమాడుతాం......
గుడి హుండీలో 100 రూపాయలు వేస్తం
బయట అడుక్కునే వాడికి ఒక్క రూపాయి వెయ్యాలంటె వంద రకాలుగా ఆలోచిస్తం...
1000 రూపాయలు పెట్టి రెస్టారెంట్ లో తింటాం,
సర్వీసు చేసిన వాడికి 20 రూపాయలు ఇవ్వడానికి
ఆలోచిస్తం.....
girlfriend తో మాట్లాడానికి phone లో బ్యాలెన్స్ ఉంటుంది ....కావలసినంత time ఉంటుంది ..
మీ కోసం ఎమైనా చేసె ఓ friend తో మాట్లాడానికి time ఉండదు. phone లో బ్యాలెన్స్ ఉండదు ......
పరిచయం లేని అమ్మాయి చెప్పు తో కొట్టిన భరిస్తారు ...
ఇంట్లో తల్లీదండ్రులు ఒక్క మాట అన్న కూడ పడరు....
girlfriend birthday కి I- phone కొనివ్వడానికి ఆలోచించం
చలిలో వణుకుతున్న ఓ ముసలాడికి ఒక దుప్పటి కొని ఇవ్వడానికి ఆలోచిస్తం......
మనం ధీరులం . . . శూరులం
ఇదే మన నవ భారతం....
యువ భారతం.......
ఇదే . . మన ఆలోచనల సారం . . . . దిక్కు దిశ లేని వ్యవహారం మనం సంపాదించే దానిలో కొంచెం లేనివాడికి పెట్టు అపుడు మనం చచ్చిపోయిన తరవాత కూడా బతికేవుంటాము.