బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి?





*🔥బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి?🔥*  


*▪️కరోనా కరోనా... అని గొంతు చించుకుంటున్నా సరిపోనట్టుంది ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అని కొత్త రాగాలు తీస్తూ జనాల్ని ఒణికిస్తున్నారు. ఇప్పుడు ఫంగస్ ని చూపించి భయపెడుతున్నారంటే, రేప్పొద్దున మన నీడను మనకే చూపించి భయపెట్టి చంపగలరు. అసలు ఫంగస్ లేనిది ఎక్కడ? ! మన ఇంట్లో, బయట, మట్టిలో , నీళ్లలో, తినే తిండిలో, కట్టుకునే బట్టల్లో, శరీరం లోపల, బయట అన్ని చోట్లా ఉంటుంది. రోజూ దీన్ని చూస్తూ, ముట్టుకుంటూ ఉన్నాము ఇది మనకు ఏమాత్రం హాని చేయదు కాబట్టే తరతరాలుగా దీనితోపాటుగా ఉంటూ ఇంకా బతికే ఉన్నాము. బ్లాక్ ఫంగస్ అంటే అదేదో కొత్తగా వచ్చిన భూతం కాదు. పండ్లు, కూరగాయలు, బ్రెడ్, పెరుగు, పచ్చళ్ళు వంటి అనేక రకాల ఆహారపదార్థాల మీద బూజు ఏర్పడడం మనందరికీ తెలిసిన విషయమే. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఆహారం మీద తెల్లగా, నల్లగా బూజు ఏర్పడుతుంది. ఈ నల్ల బూజే బ్లాక్ ఫంగస్.*  

*👉మేలు చేసే ఫంగస్*
------------------------

*▪️ఇడ్లీ, దోశ పిండి పులవాలన్నా , ద్రాక్ష రసం కుళ్ళి బీర్, విస్కీ లాంటివి తయారవ్వాలన్నా అందులో ఈస్ట్ అనే ఫంగై వృద్ధి చెందాలి. కొందరు ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్స్ (పుట్ట గొడుగులు) లాంటివి కూడా ఫంగస్సే. వీటిలో మళ్లీ బ్లాక్ ఫంగస్ వెరైటీ మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతారు. మన శరీరానికి కావలసిన మైకో ప్రోటీన్ ఫంగస్ ద్వారానే వస్తుంది. సైన్స్ పరిభాషలో మైకో అంటే ఫంగై. Mycology (study of fungi ) ఫంగస్ ఏకవచనం, ఫంగై బహువచనం. ఈ భూమి మీద లక్షా నలభై వేలకు పైగా రకాల ఫంగై ఉంది. కొన్ని రకాల ఫంగైలో ఉండే రసాయనాలను వెలికితీసి కొన్ని జబ్బులు నయం చేసే మందులు, మల్టి విటమిన్ సప్లిమెంట్స్ తయారు చేస్తారు. చాలా అరుదుగా కొన్ని రకాల ఆహార పదార్థాలు బాగా కుళ్ళినప్పుడు అందులోంచి పుట్టుకొచ్చే కొన్ని రకాల ఫంగై మాత్రం విష పదార్థాలు విడుదల చేస్తాయి వీటిని mycotoxins అంటారు. ఒకవేళ ఇలాంటి పదార్థాలు తింటే అప్పుడు మనకు ప్రమాదం జరుగుతుందే తప్ప వాటిని ముట్టుకోవడం వల్ల ఫంగస్ చర్మం ద్వారా శరీరంలోపలికి వెళ్లి మనకు డేంజర్ అవ్వడం లాంటివి అస్సలు జరగవు.*  

*👉ఎవరికి డేంజర్ !!!???*  
----------------------------

*▪️మరి ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ ఎందుకు డేంజర్ గా మారింది? ఈ విషయం తెలుసుకునే ముందు అసలు ఇది ఎవరికి ప్రమాదంగా మారుతుంది అనేది తప్పనిసరిగా చూడాలి. మన మీడియా ఊదరగొడుతున్న ప్రచారం ప్రకారం .... కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వారికి ఇది సోకే ప్రమాదం ఉంది. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. అసలు కరోనాకి దీనికీ సంబంధమే లేదు. కరోనా వచ్చి పోయిన నీకూ నాకూ ఇది రాదు. ఎవరికి వస్తుందంటే... కరోనాతో హాస్పిటల్లో చేరిన రోగులకు డాక్టర్స్ పవర్ఫుల్ స్టెరాయిడ్స్ తో ట్రీట్మెంట్ చేస్తే వాళ్లకు మాత్రమే Mucormycosis (black fungus ) అనే వ్యాధి వస్తుంది. ఇంట్లో ఉండి కరోనా తగ్గిపోయిన, హాస్పిటల్లో చేరినప్పటికీ స్టెరాయిడ్స్ కాకుండా సాధారణ మందులతో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్లకు ఎవ్వరికీ ఈ జబ్బు వచ్చే అవకాశం లేదు.*  

*👉ఎందుకు డేంజర్? !* 
------------------------

*▪️స్టెరాయిడ్స్ అనేవి లెక్కలేనన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే అత్యంత ప్రమాదకరమైన మందులు. ఇవి వేసుకోకపోతే ఇక ప్రాణం పోతుంది అనే పరిస్థితిలో తప్ప వీటిని వాడకూడదు (antibiotic's కూడా అంతే ) కానీ డాక్టర్లు వాటిని మన మీద విచ్చలవిడిగా ప్రయోగించేస్తూ ఉంటారు. కరోనా ట్రీట్మెంట్ లో మరీ ఘోరంగా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దాంతో కొందరిలో ఇమ్మ్యూనిటి లెవెల్స్ పూర్తిగా పడిపోయి శరీరం మొత్తం డొల్లగా మారిపోతుంది. మనలో ఇమ్మ్యూనిటి అడుగంటినప్పుడు సింపుల్ బాక్టీరియా వైరస్ లే కాదు, ఫంగై, ఆల్గే కూడా దాడి చేయగలదు. అందుకే ఇలాంటి మందులు ఎక్కువగా వాడే అలవాటు ఉన్న అమెరికా లాంటి దేశాల్లో సాధారణ జలుబుతో ఏటా లక్షల మంది చనిపోతూ ఉంటారు. మనం మందులకు ఎంత దూరంగా ఉంటే మన ఇమ్మ్యూనిటి అంత మెరుగ్గా ఉంటుంది.*  

*▪️బ్లాక్ ఫంగస్ కరోనా ట్రీట్మెంట్ లో స్టెరాయిడ్స్ తీసుకున్న అందరికీ రాదు. ఇమ్మ్యూనిటి బాగా తక్కువ ఉన్న వృద్ధులు, కాన్సర్, HIV లాంటి అనారోగ్యంతో ఉన్నవారికే వచ్చే అవకాశం ఎక్కువ. స్టెరాయిడ్స్ తో వాళ్ళ ఇమ్మ్యూనిటి మొత్తం పోతుంది అందుకే ఈ పరిస్థితి. ముక్కులోని మ్యూకస్ ద్వారా ఫంగస్ లంగ్స్ లోకి వెళితే, కంటి నుంచి బ్రెయిన్ లోకి వెళ్లి ప్రమాదం ఏర్పడుతుంది. కానీ స్టెరాయిడ్స్ వల్ల ఏదో రకమైన అనారోగ్య సమస్యలైతే ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా ఉంటాయి. ఇవి ఇంత ప్రమాదం అని తెలిసినా కూడా డాక్టర్లు ట్రీట్మెంట్ పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. అయినా ఎవ్వరూ ప్రశ్నించరు!! అది వాళ్ళ హక్కు కాబోలు.*



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది