🌹🌳🌹
*🌻🌿శుభోదయం 🌿🌻*
*🌼 అందరూ బాగుండాలి🌼*
*🌺 అందులో మనముండాలి 🌺*
*_సర్వేజనాః సుఖినోభవన్తు._*
*_లోకాసమస్తా సుఖినోభవంతు._*
☘️🦋🌸🦋🌸🦋☘️
*🌳 ప్రకృతిని ప్రేమిద్దాం 🌳*
*💚 పచ్చదనం కాపాడుకుందాం 💚*
☘️🌺☘️
కష్టం ఏదైనా ,బాధ ఏదైనా నాలోని నవ్వుని చేరపలేవు...
ఎందుకంటే
నవ్వుతూ ఉండటం నా హాబీ.
🍀
నవ్వితే నాలుగు రోజులు ఎక్కువ బతుకుతామని కాదు...
ఉన్న నాలుగు రోజులు ఆనందంగా బ్రతకాలని...!!!
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
🌻🔵🌻
*అన్నీ ఉన్నాయన్న*
*అహంకారం వద్దు*
*ఎందుకంటే రాత్రంతా*
*కష్టపడి విరిసిన పువ్వుకి కూడా*
*తెలియదు......*
*తెల్లవారితే దాని పయనం*
*దేవస్థానానికో లేక స్మశానానికో...!!*
*🔵🌻🔵🌻 🌻🔵🌻🔵*
🦚🟣🦚
*ఆకలితో ఉన్న కడుపు*
*ఖాళీగా ఉన్న జేబు*
*ముక్కలైన మనసు*
*ఈ మూడూ జీవితంలో*
*ఎన్నో పాఠాలు నేర్పుతాయి...!!*
*🦚🟣🦚🟣 🟣🦚🟣🦚*
🍇☘️🍇
*.....నమ్మకం....*
*అనేది ఒక చిన్నపదం*
*దీనిని చదవడానికి*
*ఒక సెకను పడుతుంది*
*అర్థం చేసుకోవడానికి*
*ఒకరోజు పడుతుంది...*
*కానీ...... నిరూపించుకోవడానికి*
*ఒక జీవిత కాలం పడుతుంది...!!*
*☘️🍇☘️🍇 🍇☘️🍇☘️*
🔷🟡🔷
*"మనవాళ్లు" మనల్ని ఎప్పుడూ*
*ఏడిపించరు......*
*"మన" అనుకొని మనం*
*పొరపడిన వాళ్ళే....*
*మనల్ని ఏడిపిస్తారు....!!*
*🟡🔷🟡🔷 🟡🔷🟡🔷*
🟡🌹🟡
*జీవితం ఒక రంగస్థలం*
*ఎంత బాగా నటిస్తే*
*అంతమంది*
*నీ చుట్టూ చేరి*
*నీ భజన చేస్తారు*
*నటించడం రాకపోతే*
*ఒంటరిగా బతకాల్సిందే...!!*
*🟡🌹🟡🌹 🌹🟡🌹🟡*
🔶🟢🔶
*నీ గమ్యం చేరే దారిలో*
*ఈర్ష్య పడే కళ్ళుంటాయి.*
*ఎత్తి చూపే వేళ్ళుంటాయి.*
*వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి.*
*బెదిరావో..నీ గమ్యం చేరలేవు.*..*
*పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు.*
*కష్టం ఎప్పుడూ వృధా పోదు.*
*🔶🟢🔶🟢 🟢🔶🟢🔶*
🌹🟢🌹
*ధర్మం అనేది*
*మనిషి పుట్టించింది కాదు.*
*దైవం సృష్టించింది.*
*అందుకే మనిషి ఉన్నా...లేకున్నా*
*సృష్టి ఉన్నంత వరకూ*
*ధర్మం ఉంటుంది.*
*🌹🟢🌹🟢 🟢🌹🟢🌹*