ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు❤

👨‍⚖ఒకబ్బాయి ప్రేమలో పడ్డాడు❤

ఆ విషయం ఆ అమ్మాయికి👩‍🔧 చెప్పడానికి
అతనికి ధైర్యం చాల్లేదు.

ఒకరోజు ధైర్యం చేసి,
I Love You
అని టైప్ చేసి
అమ్మాయికి మెసేజ్ పెట్టాడు.

reply కోసం Wait చేస్తున్నాడు

వెంటనే మొబైల్‌కి మెసేజ్ వచ్చింది.
ఆ అబ్బాయి మెసేజ్ చూడ్డానికి చాలా
Tension పడ్డాడు
ఈ Tensionలో ఇప్పుడు చూడ్డం ఎందుకు,
పొద్దున్నే లేచి చూద్దామని పడుకున్నాడు.

పొద్దున్నే లేచాడు, స్నానం చేసి,
టిఫిన్ తిన్నాడు, కాఫీ తాగాడు.

దేవున్ని ప్రార్ధించాడు. message తనకు
అనుకూలంగా ఉండాలని కోరుకున్నాడు.

ఫోన్ తీసి మెసేజ్ చదివాడు.
అ మెసేజ్ ఇలా ఉంది..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.'
*Dear Customer you have
insufficient balance to
send this message.
Please recharge your account
and try again*
..
😜😁😂😝😀😇😜😁😂

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది