ఈ రెండు వాక్యాలలో తేడా చెప్పండి

😂😂😂😂😂

తెలుగు సార్ : ఈ రెండు వాక్యాలలో తేడా చెప్పండి
1) అతను అంట్లు తోమాడు
2) అతనికి అంట్లు తోమాల్సి వచ్చింది

స్టూడెంట్ : సింపుల్
మొదటి వాడికి పెళ్ళి కాలేదు
రెండో వాడికి పెళ్ళయింది

సమాధానం విని భార్యా బాధితుడైన ఆ సార్ కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు రాలాయి
😂😂😂😂😂

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది