పంచాయతి రాజ్ వ్యవస్థ





*📚పంచాయతి రాజ్ వ్యవస్థ 📚*

👉కమ్యూనిటీ డెవెలప్మెంట్ ప్రోగ్రాం ఎప్పుడు ఏర్పాటు చేసారు?  -  1952

👉 పంచాయతి రాజ్ వ్యవస్థ ను "విల్లెజ్ రిపబ్లిక్" అని ఎవరు సంబోదించారు - మహాత్మ గాంధి

👉 ఏ కమిటి సిఫార్సుల ఆధారము గా పంచాయతి రాజ్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం జరిగింది - బల్వంత్ రాయి మెహత , 1959

👉 మొట్ట మొదట గా పంచాయతి రాజ్ వ్యవస్థ ను ఏర్పాటు చేస్కున్న రాష్ట్రాలు - రాజస్తాన్, ఆంద్ర ప్రదేశ్

👉 బల్వంత్ రాయి మెహతకమిటిని ఎవరు ఏర్పరిచారు -జాతీయబివృద్ది మండలి ( NDP)

🔸 1919 నాటికీ దేశం లో తాలూక బోర్డులు ఎన్ని? 584

👉 బల్వంత్ రాయి మెహతకమిటి సూచన  మేరకు ఎన్ని అంచెల వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం జరిగింది  - మూడు

👉 "ఫాదర్ అఫ్ విల్లెజ్ పంచాయత్ "అని ఎవరిని పిలుస్తారు -బల్వంత్ రాయి మెహత

👉 మూడంచెల వ్యవస్థ అనుగుణంగా గ్రామ , మధ్య , జిల్లా స్థాయి లో ఎం ఏర్పరిచారు - పంచాయితీలు, పంచాయితీ సమితి, జిల్లా పరిషద్ లు

👉 ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో ఎక్కడ మొదటి సారిగా పంచాయత్ వ్యవస్థ ని ప్రారంబించారు - షాద్నగర్

👉 పంచాయతి స్వర్ణ యుగం  అని ఎప్పుడు పిలుస్తారు -1959-64

👉 రెండు అంచెల పంచాయతి రాజ్ వ్యవస్థ ని సూచించిన కమిటి - ఆశోక్ మెహత కమిటి

👉 అశోక్ మెహత కమిటి ని ఎవరు ఏర్పాటు చేసారు - జనత గవర్నమెంట్ , 1977

👉 అశోక్ మెహత కమిటి సూచన ప్రకారం రెండు అంచెల వ్యవస్థ ను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు - పశ్చిమ బెంగాల్ , కర్నాటక

👉 మండల పరిషద్ మొట్ట మొదటి సారిగా ప్రవేశ పెట్ట్టిన రాష్ట్రం - కర్ణాటక

👉 7వ పంచ వర్ష ప్రాణాలిక కి ముందు నియమించిన కమిటి -జి వి కే రావ్ కమిటి

👉 జిల్లా పరిషద్ ప్రాధమిక వ్యవస్థ గా పథకాలను అమలు చెయ్యాలని ఎవరు సూచించారు - జి వి కే రావ్ కమిటి

👉 జి వి కే రావ్ కమిటి ఎప్పుడు ఏర్పాటు చెయ్యడం జరిగింది - 1985

👉 పంచాయతి రాజ్ వ్యవస్థల పనితీరుని పరిశీలించడానికి రాజీవ్  గాంధీ ఏర్పరిచిన కమిటి -  యల్ ఎం సింఘ్వి కమిటి

👉 64వ సవరణ బిల్లు లోక్ సభ లో ఎవరు ప్రవేశ పెట్టారు -రాజీవ్ గాంధీ

👉 73వ రాజ్యంగ సవరణ  ఎప్పుడు జరిగింది - 1992, పంచాయతి రాజ్ వ్యవస్థ స్వాతంత్ర ప్రతిపత్తి కొరకు

👉 రాజ్యాంగం లో 11వ భాగం లో చెప్పిన ఎన్ని అంశాలను పంచాయతి రాజ్ లకు బదిలీ చేసారు - 29

👉 రాజ్యాంగం లో ఏ ఆర్టికల్ లో పంచాయతి రాజ్ శాఖ గురిoచి ప్రస్తావించారు - 243

👉 గిరిజన ప్రాంతాలలో పంచాయితీవిస్తరణ కోసం ఏ కమిటి ఏర్పాటు చేసారు ? బి. యస్. భురియ కమిటి

👉 చవక డిపో ఆహార కమిటి చైర్మన్ ఎవరు - సర్పంచ్

👉 ఎం పి టి సి అర్హతలు ఎవరు నిర్ణయిస్తారు - జిల్లా మున్సిఫ్

👉 మండల పరిషద్ అద్యక్షుడు, ఉపాధ్యక్షుడుని ఎన్ని కొను అధికారం ఎవరికీ ఉంది - ఎం. పి. టి. సి

👉 అవిస్వాసం ప్రతిపాదించడానికి ఎంత శాతం సభ్యులు అంగీకరించాలి - 50%

👉 మండల పరిషద్ అద్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరికీ రాజీనామా సమర్పించాలి - జిల్లా కార్య నిర్వాహన  అదికారికి





👉 గ్రామ పంచాయతి వార్డు మెంబెర్ , సర్పంచ్, ఉప సర్పంచ్ ఎవరికీ రాజీనామా సమర్పించాలి -  ఎం . పి. డి. ఓ

👉 జడ్ పి టి సి చైర్మన్ , వైస్ చైర్మన్ , సభ్యులు ఎవరికీ రాజీనామా సమర్పించాలి - జిల్లా కలెక్టర్

👉 పంచాయితీ కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు - 5

👉 మండల పరిషద్ సమావేశాలకి కావలిసిన కనీస సంక్య ని ఏమంటారు - కోరం (quoram)

🔸 మండల పరిషద్ సమావేశాలు సాధారణం నెలకు ఎన్ని సార్లు జరుగుతాయి - 6౦ రోజులకి  ఒక సారి

👉 జిల్లా పరిషద్ సమావేశాలు ఎవరు అధ్యక్షత వహిస్తారు ? -జడ్పి చైర్మన్

👉 జిల్లా పరిషద్ సమావేశాలు ఏడాదికి ఎన్ని సార్లు జరుగుతాయి ? - నాలుగు

👉 అత్యవసర సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి -అధ్యక్షుడు నిర్ణయించినపుడు , రెండు రోజుల వ్యవది లో

👉 పంచాయితీ ఎన్నికల భాద్యత ఎవరిదీ - రాష్ట్ర ఎన్నికల సంగం

👉 ప్రస్తుతం ఒక అంచ పంచాయతి వ్యవస్థ నడుపుతున్న ముఖ్య రాష్ట్రాలు? -

    గోవా

    సిక్కిం

    త్రిపుర

    జమ్మూ అండ్ కాశ్మీర్

    కేరళ 

👉 ప్రస్తుతం రెండు అంచెల పంచాయితీ వ్యవస్థ నడుపుతున్న ముఖ్య రాష్ట్రాలు ?

    హర్యానా

    ఒరిస్సా

    అస్సాం

    తమిళ్ నాడు

👉 ప్రస్తుతం మూడు అంచెలు పంచాయితీ వ్యవస్థ నడుపుతున్న ముఖ్య రాష్ట్రాలు ?

    రాజస్థాన్

తెలంగాణ

    ఆంద్ర ప్రదేశ్

    ఉత్తర ప్రదేశ్

    భీహర్

    గుజరాత్

    కర్ణాటక

👉 నాలుగు అంచెల పంచాయితీ వ్యవస్థ నడుపుతున్న ఏకైక రాష్ట్రం?  పశ్చిమ బెంగాల్

👉 గ్రామ పంచాయతి ని జనపదీయ పంచాయతి అని ఎక్కడ పిలుస్తారు?  - అస్సాం

👉 మహిళలకి మొదటి సారిగా  పంచాయితీల్లో 50% రిజర్వేషన్ కలిపించిన రాష్ట్రం - భీహార్

👉 మండల , జిల్లా పరిషద్ ల కు ఆదాయo ఎక్కువగా దేని ద్వార ఒస్తుంది? - గ్రాంట్లు

👉 దేశం లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి - 6,38,596

💥 మండల పరిషద్ బడ్జెట్   ని ఎవరు రూపొందిస్తారు? - ఎం పి డి ఓ

👉 ఆంద్ర ప్రదేశ్ లో మూడంచెల పంచాయితీ ని ప్రారంబించి నది ఎవరు? - నీలం సంజీవ రెడ్డి

👉 ఫిర్క అబివృద్ది పతాకాన్ని ఎవరు ప్రారంభించారు? -టంగుటూరు ప్రకాశం

👉 గ్రామ పంచాయితీ లు విదించే పన్ను ?  - 

    ఇంటి పన్ను

    భూమి పన్ను

    స్టాంప్ డ్యూటీ  పై సర్ చార్జి

    సీనరి రుసుం పై సర్ చార్జి

💥 రాష్ట్రం లో సింగల్ విండో వ్యవస్థ ని సూచించిన కమిటి?  -మోహన్ కందా  ( 1987 లో అమలు )

🔸 ఒక గ్రామం, ఒక సహకార సంఘం అని నినాదాన్ని ఇచ్చిన కమిటి ? - మక్లాగాన్ కమిటి

👉 రైతు మిత్ర గ్రూపు సభ్యులు  - చిన్న , ఉప్పంత మరియు కవుల్  రైతులు

👉 రాష్ట్ర ప్రభుత్వం విదించి బదిలీ చేసే పన్ను?  - వృత్తి పన్ను

👉 ఇంటి పన్ను బట్టి దాని పై సర్ ఛార్జ్ గ విడిచే పన్ను ? - లైబ్రరీ పన్ను

👉 నగర కార్పోరేషన్ అధిపతి - మేయర్

👉 మున్సిపాలిటీ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు ? - రాష్ట్ర ఎన్నికల కమిషన్

*🦋





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది