ఒకటి ఇహం ,రెండు పరము

*🔥ప్రతి మనిషికి రెండు కోరికలు ఉంటాయి ఒకటి  ఇహం ,రెండు పరము, కాని రెండు ఎలా సాదించుకోవాలో తెలియక సతమతము అవుతూ ఇటు ఇహం లొ త్రుప్తి  లేక అటు పరము పొందలేక జీవుడు కాలని ధనాని వృధా* *చేసుకొంటూ ,మార్గం చెప్పేవారు లేక  దొరికిటప్పటికి  వయస్సు అయిపోయి  ఇక అప్పుడు ఏమి చేయలేక భాదతో జీవితం* *ముగిస్తునాడు ,ఒకరు ధనము తో విర్రవిగుతుంటే ,మరిఒకరు దారిద్రం తో దుఃఖము అనుభవిస్తునాడు.ఒకరు ఆరోగ్యముగా ఉంటే ఇంకోక్కరు నిత్యరోగిగా భాద* *అనుభావిస్తునారు,ఒకరికి సంతానాము ఉంటే మరిఒక్కరికి ఎంత ధనము వృధా  చేసిన ఉపయోగము లేదు ఇలా ఎందుకు జరుగు తుంది ఒకరు సంతోషముగా ఉంటే మరిఒక్కరు దుఖమయ జీవితం ఎందుకు జరపవలసి వస్తుంది ?*                                          *నా కర్మ ప్రారబ్ధము ఇంతే అనుకొంటూ వుండవలసినదేనా? అసలు భగవంతుడు వున్నాడ ? ఉంటే ఆర్తులను ఎందుకు పట్టించుకోడు ? దిని గురించి మన హిందు మతము ,వేదము,ఏమిచేప్పుతునాయి ?* *మార్గం ఏమిటి ఇహపరసాదనలకు  తెలుసుకొందాము,* *ముందుగా *ఇహం గురించి :- మనకు ఎక్కువ కోరికలు వుండవు సామాన్యముగా వుండాటానికి ఒక సొంత ఇల్లు మంచి సంసారం అన్యోన్యమైన దాంపత్య జీవితం ,ఎ రోగాలు అప్పులు లేకుండా పది మందిలో మంచిపేరు ,తను ఇతరులను* *భాధపెట్టకుండా ,ఇతరులు తనని* *భాధపెట్టకుండా ,కాలము జరిగి పోతే చాలు అనుకొంటాడు కానీ ఇవి కూడా నెరవేరటం లేదు*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది