మన ఇంట్లో...,





“ మన ఇంట్లో...,

నాన్నని చూసి నేర్చుకోవచ్చు..
కష్టపడకుండా ఏదీ రాదని,

అమ్మ ని చూసి నేర్చుకోవచ్చు..
ఓర్పు లెకుంటే బ్రతకలేమని..,

చెల్లి ని చూసి చెప్పచ్చు.. ఇంట్లో ఒక కళ అమ్మాయి రూపం లో ఉందని..

తమ్ముడు ని చూసి చెప్పచ్చు.. అల్లరి కూడా అందంగా ఉంటుందని..

అన్న, అక్క లని చూసి గర్వపడచ్చు.. కష్టం నిన్ను పలకరించలేదని..

“ జీవితాన్ని చదవాలంటే, ముందు కుటుంబాన్ని చదువాలన్నారు...

కానీ.... మనం వాట్సప్ మీద పడి చదువుకుంటున్నాం....!

శుభ0





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది