రైల్వే అధికారుల నిర్లక్ష్యం...

ట్రైన్ గుద్ది 99 జఫ్ఫాగాళ్ళు చనిపోయారు..... .

అదృష్టంకొద్దీ ఒకడు...  బ్రతికిపోయాడు..... .

వాడిని Tv000 వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు

రిపోర్టర్ : చెప్పండి సర్ ఈ దుర్ఘటన ఎలా జరిగింది ?

జఫ్ఫా   : రైల్వే అధికారుల నిర్లక్ష్యం...
              ఒక తప్పుడు ప్రకటన వల్ల ఇదంతా జరిగింది

రెపోర్టర్ : ఏం తప్పుడు ప్రకటన సర్ ?

జఫ్ఫా : ఇంకొద్దిసేపట్లో ట్రైన్ ప్లాట్ ఫామ్ మీదకి రాబోతుంది అని ప్రకటన చేసారు సర్...
           దానితో అందరూ భయపడి పట్టాల మీదకి వెళ్ళిపోయారు.. కాని వాళ్ళ దురదృష్టం ఏంటంటే
    ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు పట్టాల మీదకే వచ్చింది.....

రిపోర్టర్ : అయితే మీరు తెలివిగా
తప్పించుకున్నారుగా సర్......

జఫ్ఫా : తొక్కేం కాదూ నా పాటికి నేను ఆత్మహత్య చేసుకుందామని పట్టాల పైన పడుకున్నా..... కానీ ప్రకటన విన్నాక వెళ్లి ప్లాట్ ఫామ్   పై పడుకున్నా....
😆😅😃😂😁😀😉😄😭మీరు మాత్రమే నవ్వకుండా అందరికి షేర్ చేయండి...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది