భర్త : "నిన్న రాత్రి ఓ అందమైన యువతి కలలో వచ్చింది తెలుసా?"
భార్య : "ఆ అందమైన యువతి ఒంటరిగా మీ కలలో కనిపించి వుంటుందే?"
భర్త : "అవును.. అయినా నీకు ఆ విషయం ఎలా తెలుసు?"
భార్య : "ఎందుకు తెలియదు.. ఆ అందమైన మహిళకు తాళికట్టిన భర్త నా కలలో వస్తేనూ!"
భర్త : షాక్..!!!!!
ఆ విషయం ఎలా తెలుసు?
byTech Blogger
•
0