రైలు పట్టాలు తప్పింది..!

"మా ఆవిడకు నన్ను ఏడిపించడమంటే భలే సరదా. నిన్న రైలు కింద పడతానని వెళ్ళి పట్టాలపై మధ్య నిలబడింది" చెప్పాడు రాజు

"ఆ తర్వాత ఏమైంది?" అడిగాడు గాబరాగా రమేష్

" ఆ.. ఏమైంది.. రైలు పట్టాలు తప్పింది..! చెప్పాడు రాజు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది