మిక్సీ ఆన్ చెయ్. E

ఆఫీస్ నుండి భార్య ఫోన్లో: ఎక్కడున్నావ్?

భర్త : ఇంట్లోనే డార్లింగ్

భార్య : Are you sure?

భర్త : హా, Sure.

భార్య : మిక్సీ ఆన్ చెయ్. 

భర్త : (మిక్సీ ఆన్ చేస్తాడు). డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్......

భార్య : Ok, డియర్, Love you, bye .

ఇంకో రోజు మళ్ళీ...

భార్య : ఎక్కడున్నావ్?

భర్త : ఇంట్లోనే డార్లింగ్

భార్య : Are you sure?

భర్త : హా, Sure.

భార్య : మిక్సీ ఆన్ చెయ్.  

భర్త : (మిక్సీ ఆన్ చేస్తాడు). డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్.....
.
భార్య : Ok, డియర్, Love you, bye .

తరువాత రోజు, భార్య ఫోన్ చెయ్యకుండ.
Direct గా ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళబ్బాయి పక్కింటి పిల్లల తో ఆడుకుంటుంటే ఇలా అడుగుతుంది " చిన్నూ, డాడీ ఎక్కడ?"

కొడుకు : "ఏమో మమ్మీ, పొద్దునే మిక్సీ పట్టుకొని ఆంటీ తో  ఎక్కడ కో వెళ్లాడు "  😛😜😝

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది