కట్టి పెడతారు

బ్యాంకు            వాళ్ళు       పెన్        కట్టి పెడతారు
మందుల షాప్   వాళ్ళు      కత్తెర      కట్టి పెడతారు
జిరాక్స్ షాప్     వాళ్ళు       స్టేప్లర్      కట్టి పెడతారు
పాన్ షాప్         వాళ్ళు       లైటర్     కట్టి పెడతారు
గొప్ప                వాళ్ళు       కుక్కని    కట్టి పెడతారు
చాలివేంద్రం       వాళ్ళు       గ్లాసుని   కట్టి పెడతారు

అమ్మాయిలు    ముఖానికి    చున్నీ     కట్టి పెడతారు
పెళ్ళాలు          మొగుళ్ళని  కొంగుకి    కట్టి పెడతారు

ఏవిటో.... ఈ ప్రపంచం.... ఒకళ్ల మీద ఒకళ్లకి నమ్మకమే లేదు..! 😜😜😝😝😂😂

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది