గడుసరి భార్య

::గడుసరి భార్య::

భర్త: I Love You.

భార్య: మీ కోసం ప్రపంచాన్నైనా ఎదిరిస్తానండీ.

భర్త: అదేంటీ? నువ్వు నన్నే కదా ఎప్పుడూ ఎదిరిస్తావు!

భార్య: ఔనండీ. మీరే కదా నా ప్రపంచం.

భర్త:    ___ A Longest Silence _____
😔👏😔👏😔

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది