🔪🔪🔪🔪🔪🔪🔪🔪🔪🔪👧 ఏమండి ... కిచెన్ లో ఆ ఉప్పు డబ్బా తీసుకు వచ్చి ఇవ్వండి. నేను మర్చిపోయాను..."
😎" ఎక్కడ పెట్టావే కనిపించడం లేదు..."
" మీ వల్ల ఏ పని చేయడం కుదురుతుంది అసలు..? "
" బాగా వెతికానే.. దొరకలేదు.."
" మీ అమ్మ మిమ్మల్ని ఎలా పెంచిందో ఏమో..? ఒక్క పని అయినా సరిగ్గా చేసు ఛస్తున్నారా.. మిమ్మల్ని నాకు కట్టబెట్టి నా గొంతు కోశారు మా వాళ్ళు.. మీరు ఆఫీస్ లో పది మందిని ఎలా కంట్రోల్ చేస్తారో ఏమో..! అందులో మేనేజర్ అనే పదవి ఒకటి.."
" లేదే.. నిజంగానే ఉప్పు డబ్బా కనిపించడం లేదే...ఇక్కడ లేదసలు.."
" మీకు ఒక్క పనీ సరిగ్గా చేయడం రాదని నాకు తెలిసే ఉప్పు డబ్బా ముందే తీసుకొచ్చి తగలడ్డాను.. "
" 😱 😱 😱 "
* ఈ పోస్ట్ భర్తలందరికీ సమర్పయామి..ఠ
😜😎😄😝😁
...... ...... ..... .... ..... .....