బాహుబలి లో శివగామి Role కోసం..
ముందుగా శ్రీదేవీ గారిని , మంచు లక్ష్మిని సంప్రదించారంట..!
కానీ.. వాళ్ళు ఆ Offer ని Reject చేసారు..
ఇక్కడ ఏవరు అదృష్టవంతులూ,
ఏవరు దురదృష్టవంతులు అనే విషయానికొస్తే..
"రమ్యకృష్ణ Accept చేసింది కాబట్టి శ్రీదేవి దురదృష్టవంతురాలు..
మంచు లక్ష్మి Reject చేసింది కాబట్టి మనం అదృష్టవంతులం.. "
రమ్య కృష్ణ డైలాగ్ మంచు లక్ష్మి చెబితే ఎలా ఉంటుంది
మంచు లక్ష్మి : మా నన్న గారు చెప్పారు కబట్టి
కాటప్ప అంకుల్ .. నువు ఆ కాలకెయుడి రకతము తో మన మాయుష్మటి నగరానికి పట్టిన డస్ట్ ని క్లీన్ శేయండి...
కట్టప్పా: అవసరమూ లేదమ్మా!!!
నీ వచ్చి రాని తెలుగులో వాడితో మాట్లాడు....
దెబ్బకు వాడి అంతట వాడే ఉరేసుకుని సచ్చి పోతాడు...
😀😀😃