ఇంకెవరిని కాపాడతాను..?

"ఒక పులి......
మీ అత్తగారి మీద,
మీ భార్య మీద.... దాడి చేయబోతే...
నువ్వు ఎవరిని కాపాడతావు?"

ఒక ఇంటర్వ్యూలో సుందరాన్ని అడిగిన ప్రశ్న ఇది!!

ఒక్క పోస్ట్ కోసం పోటీపడ్డ 500 మందిని కాదని సుందరానికే ఉద్యోగం దక్కేలా చేసింది!

అతను చెప్పిన జవాబు..

"ఇంకెవరిని కాపాడతాను..? పులినే...
ఎంతైనా అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడం మన బాధ్యత కదా..!!''.

😀😀😀😀😀😀😀😉😉😉😉😉😉😉

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది