మంచి ముందు

మంచి మందు !
"డాక్టర్ గారు ! దీర్ఘాయువు కు మంచి మందేడైనా ఉన్నదా ?" పేషెంట్.
.
.
" పెళ్లి చేసుకో ! " డాక్టర్ చెప్పాడు.
.
.
" పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం అంటారా " పేషెంట్.
.
.
" అంటే ఎక్కువ కాలం బ్రతకాలనే ఆలోచనలు రావు " డాక్టర్ సాలోచనగా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది