కండక్టర్ కి షాక్.....

కండక్టర్ కి షాక్..... 😢😨😢

ఒక ఆసామి బసెక్కి ప్రయాణిస్తున్నాడు. 

కండక్టర్ రాగానే నెల్లూరుకి టికెట్ తీకున్నాడు.

నెల్లూరు  రాగానే ఒంగోలుకి టికెట్తీ తీసు కున్నాడు,

ఒంగోలు రాగానే గుంటూరుకు టికెట్తీసుకున్నాడు.

గుంటూరు రాగానే విజయవాడకు టికెట్ అడిగాడు.

కండక్టర్ కోపోమొచ్చి, ఏమయ్యా !

నీకు పిచ్చా ఇలా టికెట్లు  తీసుకొని విసిగిస్తావు,

నీకూ  డబల్ ఛార్జ్ అయింది అని విసుక్కున్నాడు.

అందుకు ఆ ఆసామీ ఆ సంగతి నాకు తెలుసు.

నాఆరోగ్యం బాగులేదు, 

డాక్టర్ గారు నన్ను లాంగ్ జర్నీ చెయ్యవద్దన్నారు,

అందుకే ఇలా  షార్ట్  జుర్నీ చేస్తున్నా అన్నాడు.

హహహహహహహహహహహహహ
😂😃�😁😀😃😂

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది