సారంగపాణి

శివుని చేతిలో ఒక లేడి వుంటుంది. సారంగమంటే లేడి. చంచలమైన మనసుకి అది ప్రతీక. ఇంద్రియనిగ్రహముతో  మనసును అదుపులో పెట్టేవాడు కనుక శివుని "సారంగపాణి'' అంటారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది