ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్





మనుస్మృతి ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అని కీర్తించింది.

సూర్యుని నుండి ప్రసరించే ఏడు కిరణాలు-


1. సుషుమ్నము - నాడీ మండలాన్ని ఉత్తేజపరస్తుంది.


2. హరికేశము - గుండె జబ్బులను నివారిస్తుంది.


3. విశ్వకర్మము - రక్తహీతను, తత్సంబంధమైన వ్యాధులను నిర్మూలిస్తుంది.


4. విశ్వత్వచము - శ్వాసకోస సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది.


5.సంపద్వసుము - జననేంద్రియ వ్యవస్థను దృఢపరుస్తుంది


6.అర్వాగ్యాసుము - నరాల బలహీనతను నివారిస్తుంది.


7. స్వరాడ్యసుము - స్వరపేటికకు, మూత్రపిండాలను వ్యాధులను నివారిస్తుంది.


సూర్యారాధన గురించి రామాయణము, మహాభారత గ్రంథాలలో విస్తృతంగా చెప్పడం జరిగింది. అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయము అను స్తోత్రాన్ని ఉపాసించి శ్రీరాముడు రావణ సంహారం చేసినట్లు, వనపర్వంలో ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అక్షత పొందినట్లు పురణేతిహాసాలున్నాయి.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది