ఓ శిష్యుడు గురువును అడిగిన ప్రశ్న ........ నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది ?
గురువు గారు ఇలా అన్నారు ........... , 👌
పాలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి ..... 👍🏼పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది ........ పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది .....💐 కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది ......... 👍🏼పెరుగును మదిస్తే వెన్న అవుతుంది ....... వెన్న మరొక రోజు వరకే ఉంటుంది .........💐 తరువాత అది కూడా పాడైపోతుంది ......... 👌🏼ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది ......... ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు ......... 💐 ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది .👌🏼 అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది .🤘🏼 మానవ శరీరము పాలు 👌🏼 సంకీర్తన మజ్జిగ 🤘🏼 సేవ వెన్న 💞 సాధన నెయ్యి. 🎯 మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ........ ఆత్మ పవిత్రత పొందుతుంది.😇
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About