శ్లోకం - అర్థం


🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺🌸🌼
*శ్లో||అమంత్రం అక్షరం నాస్తి*
*నాస్తి మూలం అనౌషధం*
*అయోగ్యః పురుషో నాస్తి*
*యోజకా తత్ర దుర్లభా||*

*అర్థం : ---మంత్రం కాని అక్షరం లేదు. ఔషధం కాని చెట్టు వేరు లేదు. పనికి రాని మనిషీ లేడు. వీటిని ఉపయోగించుకునేవాడే లభించటం లేదు.*
🌼🌸🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌸🌺🌼🌺🌺🌼🌸🌺

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది