ఒక doctorకి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్ మొదలుపెడతాడు. జనాల్ని attract చెయ్యడానికి బయట ఈ విధంగా బోర్డ్ పెడతాడు.
'ట్రీట్ మెంట్ fees: 300, బాగవ్వగపోతే 1000 వాపస్ '.
ఒక patient ఈ బోర్డు చూసి తనకు 1000 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళతాడు.
పేషంట్: నా నాలుక రుచి కోల్పోయింది .
doctor : Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి.
పేషంట్: చీ ఇది పెట్రోల్ కదా
doctor: కంగ్రాట్స్. నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300 ఫీ ఇచ్చి వెళ్ళూ.
patient కి కోపం వస్తుంది. 300 ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ వెళతాడు. ఈ సారి patient: నాకు ఏదీ గుర్తుండటంలేదు .
doctor: Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో< వెయ్యి.
patient : అది నాలుకకి రుచి తెప్పించే medicine కదా?
doctor: కంగ్రాట్స్. నీ మతిమరుపు పోయింది.
300 ఇచ్చి కదులు. patientకిమరింత పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ వస్తాడు.
పేషంట్ : నా కళ్ళు కనపడటం లేదు. doctor : hmm , నా దగ్గర దీనికి medicine లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో.
పేషంట్ : కానీ ఇది 100 రూపాయల నోట్ కదా. doctor: వావ్. కంగ్రాట్స్. నీ చూపు తిరిగొచ్చింది. 300 ఇచ్చి కదులు. కళ్లు ఉన్నవాడు ముందు చూస్తాడు..... దిమాక్ ఉన్నవాడు దునియాని చూస్తాడు......