Funny సుబ్బారావు

సుబ్బారావు
హోటల్ లోకి వెళ్ళాడు.
ఎడమవైపు వెజ్
కుడివైపు నాన్ వెజ్
బోర్డులు చూసి
కుడివైపు తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు.

అక్కడ మళ్ళీ రెండు బోర్డులున్నాయి.
ఒకటి సర్వింగ్,
రెండోది బఫే అని.
బఫే బాగుంటుందని
ఆ సెక్షన్ లోకి అడుగుపెడితే అక్కడ
ఒక తలుపుమీద
'క్యాష్',
మరో తలుపుమీద
'అప్పు'
అని రాసివుంది.

ఇదేదో బాగుందని
అప్పు అని రాసున్న
తలుపు తీసుకుని వెళ్ళిచూస్తే హోటల్ లోనుండి
బయట రోడ్డు మీదకి చేరాడు.
- భాస్కర్ గుప్తా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది