[తెలుగు] Kaikaluri Kanne Pilla Song Lyrics In Telugu

కైకలూరి  కన్నె  పిల్ల  కోరుకుంటే  రానా  మల్ల 
గుమ్మా  ముద్దు  గుమ్మా  గుండె  నీదేనమ్మా 
కోరుకున్న  కుర్రవాడ  కోరివచ్చా  సందకాడా 
ఎమ్మో  ఎమ్మో  యమ్మ  బుగ్గ  కందెనమ్మ 

చల్లకొచ్చేనమ్మ  ఇక  లొల్లి  పెట్టకమ్మ 
కోరింది  ఇచిపుచుకోవే  గుంతలక్కీడి  గుమ్మా 
కైకలూరి  కన్నె  పిల్ల  కోరుకుంటే  రానా  మల్ల 

వలపే  పెదాలతో  పదాలు  పాడే 
కదిలే  నరాలలో  స్వరాలూ  మీటే 
తనువే  తహ  తహ  తపించిపోయే 
కనులే  నిషాలతో  కవాలి  పడే 

సు  సు  సుందరి  పులా  పందిరి 
పో  పో  పోకిరి  ఛాలికా  అల్లరి 

నీ  ఏడూ  తాకదమ్మ  నే  ఎట్టా  వేగేనమ్మా 
నీ  ఒంటి  గుట్టు  బయట  పెట్టి 
బెట్టు  చేయకమ్మ 
కోరుకున్న  కుర్రవాడ  కోరివచ్చా  సందకాడా 

మనసే  అరేబియా  ఎడారి  ఎండై 
నడుమే  నైజిరియా  నాట్యం  చేసే 
హే 
మల్లెపూల  వలే  మంచే  కురిపిస్తా 
పారె  సెలయేటిలో  స్నానం  చేయిస్తా 

రా  రా  సుందరా  నీకె  విందు  రా 
జ  జ  జాతర  ఉంది  ముందర 
నిట్ఠాయినా  పోటుగాడ  రాసుంది  తోటకాడ 
నా  కట్టుబొట్టు  తేనే  పట్టు 
ఏమా  ఏమా  యమ్మ 

కైకలూరి  కన్నె  పిల్ల  కోరుకుంటే  రానా  మల్ల 
గుమ్మా  ముద్దు  గుమ్మా  గుండె  నీదేనమ్మా 
కోరుకున్న  కుర్రవాడ  కోరివచ్చా  సందకాడా 
ఎమ్మో  ఎమ్మో  యమ్మ  బుగ్గ  కందెనమ్మ 

చల్లకొచ్చేనమ్మ  ఇక  లొల్లి  పెట్టకమ్మ 
కోరింది  ఇచిపుచుకోవే  గుంతలక్కీడి  గుమ్మా 
కైకలూరి  కన్నె  పిల్ల  కోరుకుంటే  రానా  మల్ల 
గుమ్మా  ముద్దు  గుమ్మా  బుగ్గ  కందెనమ్మ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది