భారతదేశం అంటే బౌధ్ధం మాత్రమే.
విదేశాలలో INDIA ను బుద్ధుడు పుట్టిన దేశంగానే చూస్తారు.
ప్రపంచంలో గొప్ప ఆదర్శ రాజులలో అశోకుడినే ముందు పెడతారు.
కాని భారతదేశంలో పుట్టినా, దేశ సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన బౌద్దం గురించి, దాన్ని దేశ విదేశాలకు వ్యాపింప జేసిన అశోకుడి గురించి ఈ దేశ ప్రజలకు తెలియకుండా చేషారు బ్రాహ్మణులు.
ఎందుకంటే బౌద్దంలో బ్రాహ్మణులకు బ్రాహ్మణులు గా గుర్తింపు ఉండదు వారికి సాటి మనిషిగా మాత్రమే గుర్తింపు ఉంటుంది. అది వారికి నచ్చదు.
బ్రాహ్మణులకు అందరికంటే గొప్పవారుగా ఉండాలని,
తామేగొప్పవారిగా గుర్తింపు పొందాలని,
తమను అందరు గౌరవించాలని,
అందరు తాము చెప్పినట్టు వినాలని అవసరమైతే తమ కాల్లు మొక్కాలని,
వారికి నర నరానా జీర్ణించుకు పోయి ఉంటుంది.
అందుకే సత్యనారాయణ వ్రతం చేసినా, పెళ్లి చేసిన ఏ కార్యం చేసిన ఆ కార్యక్రమం చేసే బ్రాహ్మణుడు అడిగి మరీ తన కాల్లు మొక్కించుకుంటాడు. ఇది వారిలో ఉండే జాత్యహంకారానికి నిదర్శనం.
కేవలం అమెరికాలో హిందు ధర్మం గురించి ఒక్క స్పీచ్ ఇచ్చినందుకే వివేకానందున్ని ఆకాశానికెత్తే బ్రాహ్మణులు. మరి బౌద్దాన్ని విశ్వ వ్యాపితం చేసిన అశోకున్ని ఎందుకు ఆకాశానికెత్తరు.
ఎందుకంటే బౌద్దంలో వారికి బ్రాహ్మణులుగా గుర్తింపు లేదు మనుషులుగా తప్ప. కాని హిందు ధర్మంలో బ్రాహ్మణుడికి దేవుడికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంది.
అందుకే వాడు బౌద్దాన్ని గురించి చెప్పడు
జై బుద్ద! జై సామ్రాట్ అశోక!!