[COVID-19] దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు - Telugu WhatsApp





[COVID-19] దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు - Telugu WhatsApp

India Reports New 33,750 Covid Cases, 123 Deaths | దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో రోజూవారీ కరోనా కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కేసులు సమారు ఐదు రెట్లు పెరిగాయి. గత సోమవారం 6 వేల 358 కొవిడ్  కేసులు రాగా.... ఈ సోమవారానికి ఆ సంఖ్య 30 వేల మార్కును దాటింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోన్న సమయంలో ఈ భారీ పెరుగుదల కనిపిస్తోందని.. ఇది కొత్త వేరియంట్  సామాజిక వ్యాప్తిని సూచిస్తోందని నిపుణులు వెల్లడించారు



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది