🌎చరిత్రలో ఈ రోజు🌎 జనవరి - 04🌎





🌎చరిత్రలో ఈ రోజు జనవరి  - 04🌎

🔎సంఘటనలు🔍

🌸1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.

🌺జననాలు🌺

💝1643: ఐజాక్ న్యూటన్, భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)

💝1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)

💝1915: పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (మ.1996)

💝1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.

💝1942: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2015)

💝1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.

💝1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు,, నటుడు.

💝1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.

💝1984: జీవా, భారతీయ నటుడు.

💐మరణాలు💐

🍁1974: గోపాలస్వామి దొరస్వామి నాయుడు, ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా పేరొందాడు.. (జ.1893)

🍁2007: కోరాడ నరసింహారావు, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)

🍁2015: ఆహుతి ప్రసాద్, తెలుగు సినీ నటుడు. (జ.1958)

🍁2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

🇮🇳జతీయ / దినాలు🇮🇳

👉 వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది