🌏*చరిత్రలో ఈరోజు 🌏 జనవరి 28🌏*





🌏*చరిత్రలో ఈరోజు 🌏 జనవరి 28🌏*



*🔎సంఘటనలు🔍* 

🌾1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.

🌾1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.

*💞జననాలు💞* 

💝1865: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)

💝1885: గిడుగు వెంకట సీతాపతి, భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)

💝1929: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (మ.2004)

💝1930: పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.

💝1955: వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.

*🍂మరణాలు🍂* 

🍁2014: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)

🍁2016: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (జ.1935)

🍁2016: అరిందమ్ సేన్‌గుప్తా, ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది