🌎 *చరిత్రలో ఈ రోజు* 👉 *27 జనవరి *





🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *27 జనవరి *

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక  దినాలు*    
🚩 *....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️1926: మొట్టమొదటిసారి టెలివిజన్ను లండన్‌లో ప్రదర్శించారు.
✴️1988: భారతదేశంలో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1910: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు.
❇️1928: పోతుకూచి సాంబశివరావు, కవి, రచయిత, న్యాయవాది.
❇️1936: కోడూరి (ఆరికెపూడి)  కౌసల్యాదేవి, కథా, నవలా రచయిత్రి.
❇️1952: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018)
❇️1974: చమిందా వాస్, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
❇️1979: డానియెల్ వెట్టోరీ, క్రికెట్ క్రీడాకారుడు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚫️ *మరణాలు*
◾️1986: అనగాని భగవంతరావు, న్యాయవాది, మాజీమంత్రి. (జ.1923)
◾️2008: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)
◾️2009:  రామస్వామి వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910)
◾️2010: దాసరి సుబ్రహ్మణ్యం, చందమామ కథా రచయిత, చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు. 🙏🏻




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది