ఆరోజు ఆదివారం కావడంతో పిల్లలందరు గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. అప్పుడు బెలూన్స్ అమ్ముకునే వాడు అక్కడికి వచ్చాడు.
పిల్లలందరు సంతోషంతో వారికి నచ్చిన (కలర్)బెలూన్స్ కొనుక్కుని ఆ బెలూన్స్ పైకి ఎగరవేసి🎈🎈 ఆడుకుంటున్నారు.
అప్పుడు ఒక అబ్బాయి వచ్చి అంకుల్ నాకు ఒక బెలూన్ ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు అతడు ఒక (బ్లాక్)బెలూన్ ఇస్తాడు.🌑
అప్పుడు ఆ అబ్బాయి ఇలా అడుగుతాడు.
అంకుల్ ఈ (బ్లాక్) బెలూన్ కూడ పైకి ఎగురుతుందా ? . అని . . . .
అప్పుడు ఆ బెలూన్స్ అమ్మేవాడు ఇలా అంటాడు. . . . . . . . . .
బాబు నీకు ఎవరు చెప్పారు. . . . . .ఈ బ్లాక్ బెలూన్ పైకి వెళ్ళధని. . . . . . . .
అయినా బెలూన్ పైకి వెళ్ళాలి అంటే కావలసినది గాలి(air) మాత్రమే రంగు(colour) కాదు.
అని చెప్పి అతను వెళ్ళిపోతాడు.🚴 . . . . . .
ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని తన జీవితంలో ఉన్నత స్తాయికి వెళ్ళాలి అని ఆ అబ్బాయి అనుకుంటాడు, . . . . . . . . . . .
కొన్ని సంవత్సరాల తరువాత లక్ష్యాన్ని చేరుకుంటాడు. . . . . . . . . . . . .
ఇంతకి ఆయన ఎవరో అని అనుకుంటున్నారా ? .
ఆయన ఎవరో కాదు . . . . . . . . . .
అమెరికాను పరిపాలన చేసిన (44th president of America) "బరాక్ఒబామ"
ఇతను ఒక నల్ల జాతీయుడు. . . .
ఈ కథ చదివిన my dear friends జీవితంలో విజయం సాధించాలంటే కావలసింది కులం,ధనం,రంగు,రిజర్వేషన్ కాదు
*గెలవాలన్న "తపన"
*గెలుస్తాను అనే "నమ్మకం"
* నిరంతర "సాధన"
ఈ మూడు విషయాలు మిమ్మల్ని ఉన్నతమైన స్తానంలోకి తీసుకు వెళతాయి. . . నచ్చినట్లైతే అందరికి పంపిస్తారని మీ స్నేహితుడు.