ఒకరి చిరునవ్వుకి మనం కారణం కాకపోయినా ఆ పర్వాలేదు...





🪴🪴🪴 *ఒకరి చిరునవ్వుకి*  *మనం కారణం కాకపోయినా*
*ఆ పర్వాలేదు... !*
*కానీ ఒకరి కన్నీటికి కారణం మాత్రం కాకూడదు... !!*

""🦚🦚🦚🦚🦚🦚🦚🦚""

 *నువ్వే ఒక అద్భుతానివి ,,,తెలుసుకో!!*

*గొప్పగా బ్రతకాలని సంకల్పించు...*
*నీ ప్రేమని పొందాలంటే కూడా*
*ఓ అర్హత ఉండాలని గుర్తించు!!!!*

*కింద పడేసే సమస్యల్లో ఏముంది...?*
*తలబడి నిలబడగననే నీ నమ్మకంలోనే*
*ఉంది అసలైన జీవితం....అంతే కదా!!!*

*భూమిని చీల్చుతూ చిన్న విత్తనం*
*ఎలా మొలకెత్తుతుందో చూడు*
*అంతా ఐపోయిందనే*
*నీ నిరాశా భావాలను విడిచి*
*కొత్త ఆశల  వైపు అడుగిడు.*

*జీవితంలో కింద పడని వాడే లేడు*
*పడకపోతే వాడు మనిషే కాడు*
*పడినా మరల పైకి రాకుండానూ లేడు కదా!!*
*అవసరం లేదని విసిరేసిన వాళ్ళే విస్తుపోయోలా...*
*పడగొట్టిన వాళ్ళ ముందే తలెత్తుకు*
*నిలబడితేనే కదా!!!*

*నీ నీడ కూడా నువ్వు వెలుగులో*
*ఉన్నప్పుడే నీ తోడుగా ఉంటుంది!!!!*
*మరి నువ్వు చీకట్లో ఉన్నప్పుడు*
*నమ్మిన వాళ్ళెలా తోడుగా ఉంటారనుకుంటున్నవ్????*

*సీతాకోక చిలుకను కూడా*
*గొంగళి పురుగులా ఉన్నప్పుడు*
*అందరూ అసహ్యించుకుంటారు కదా!!!!*

*జరిగిపోయిన దాన్నే ఆలోచిస్తూ...*
*గొంగళి పురుగులాగానే మిగిలిపోతావో.:*
*కొత్త ఆశలతో,ఆశయాలతో.*
*సీతాకోక చిలుకలా వెలిగిపోతావో;*
*తేల్చుకో ;;నీ జీవితాన్ని నువ్వే మార్చుకో;;!!!*

🍃🥀ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు..

అత్యంత తెలివైనవాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే జీవిస్తారు. అతిసంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు..

చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు..ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు..

గొప్పతనం అనేది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే రాదు, మనం చేసే పని, నడుచుకునే పద్దతిని బట్టి దానంతట అదే వస్తుంది..

అందరూ తప్పు చేస్తున్నారు కదా అని నువ్వు కూడా అదే చేస్తా అంటే వాళ్లకు నీకు తేడా ఎంటి..?
 
నువ్వు నీలాగనే ఉండు, నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అంటే అందరిలా నువ్వు ఉండకూడదు..

100 మందిలో ఒక్కడిగా ఉండకు 100మందికి ఒక్కడిగా ఉండు..
 
               *Think Different*

                *🥀🥀*

*🍃🥀
     మహనీయుని మాట
-------------------------------------
చెడ్డవారి దురాగతాల కంటే 
మంచివారి మౌనమే అత్యంత   
     విషాదకరం
        - మార్టిన్ లూథర్ కింగ్ 
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
🦋      నేటి మంచిమాట     🎙️
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
    కొంతమంది కేవలం మనల్ని
 కిందికి లాగి ఆనందిండం కోసమే
               పుడతారు.....!
వారిలో 75 శాతం మన బంధువుల
         ఇళ్ళల్లోనే పుడతారు...!!


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

      ✍🏼 *ఓ మంచి మాట.*
     
        *పది మంది బాగు కొరకు ఒకసారి తల వంచినా తప్పు లేదు.  కానీ ఒకరి మెప్పు కోసం నీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకు.*
🌿🌺🌸💐🙏🏼💐🌸🌺🌿

 🌷🌾 🌾🌷

     *జీవితంలో* ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ..
     *కన్నా తల్లిని* 
     *నమ్మిన నాన్న* ని 
     *ప్రేమించిన మనిషిని* తప్ప ఎవ్వరిని నమ్మకూడదు..
    వాళ్ళు మాత్రమే *నీ కష్టం లో* తోడుంటారు ..

       మిగిలినవి అన్ని
       అన్నం అయిపోయాక మిగిలిన అరిటాకు   
        బంధాలు ..
         చెత్తకుప్పలో వేయడానికి తప్ప
     ఎందుకు పనికిరావు.

   🌷🌾🌾🌷
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚



Key Words : Telugu WhatsApp

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది