సాధించడం కోసం





*.+. సాధించడం కోసం .+.*
లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉండకు...
ఒక అడుగు ముందుకు వేసి కార్య రూపం ఇవ్వు..
ప్రతిక్షణం నీ లక్ష్యం కోసం పనిచేయి...
ప్రగతిని సాధించు....
విమర్శలతో వచ్చే విషాద నిరాశలు మనకు వద్దు..
ఆ విమర్శలే మనం సాధించే జీవిత వృక్షానికి విత్తనాలు కావాలి ..
తప్పు చేయటం మానకు ...
దానిని దిద్దుకోవటం మరిచిపోకు..
ఆ తప్పు నుంచి ఒప్పు గ్రహించడం మరవకు ...
నిన్నటి గురించి భాదపడకు...
రేపటి గురించి తాపత్రాయపడకు ...
ప్రస్తుతంలోనే జీవించు...
గెలుపు ఓటములు సహజం...
ఓడిపోయాను అని వెనకడుగు వేయకు ...
గెలిచాను అని గర్వపడకు...
తపనతో తాపత్రయపడు...
కష్టాలను అధిగమించి పోరాడు ...
పట్టుదలతో పనిచేయి ...
కసితో పోరాడు ...
కష్టాలను కూడా చిరునవ్వుతో ఆహ్వానించు..

✍️ అనిల్ కుమార్ తొండమల్ల✍️
           Writer&Speaker




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది