*ఈ రోజు ఒక మంచి విషయము తెలుసుకున్నాను*
నేను ద్రాక్ష (అంగూర్) పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను ।
నేను : బాబు కిలో ఎంత...?
అతను : *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను : *" మరి వీటి ఖరీదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
నేను అడిగా : "ఇంత తక్కువగాన..?
పండ్లతను : "సర్, అవి కూడా మంచివే..!! కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*
అప్పుడు నాకు అర్థమైంది. కుటుంబమునుండి మిత్రుల నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।
దయ చేసి మీ *కుటుంబము మరియు *మిత్రులతో*ఎప్పుడు టచ్ లో ఉండండి విలువలు కాపాడండి ...... మానవ్వత్వపు అస్తిత్వాన్ని కాపాడండి.
సర్వే జనోసుఖినోభవంతు . Forwarded message 😉