🌄 నేటి పంచాంగం - 05 ఫిబ్రవరి 2021
*శ్రీ శార్వరినామ సంవత్సరం,*
*ఉత్తరాయణం,హేమంత ఋతువు*
*పుష్యమాసం,కృష్ణపక్షమి,*
తిథి. : అష్టమి మ 12.01 వరకు
తదుపరి : నవమి
వారం. : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : విశాఖ రా 08.10 వరకు
తదుపరి : అనూరాధ
యోగం. : వృద్ధియోగము రా 07.20
తదుపరి : ధృవయోగము
కరణం : కౌలవ ఉ 10.05 వరకు
తదుపరి. : తైతుల రా 09.08
తదుపరి. : గరజి
వర్జ్యం : రా 11.55 నుండి 01.25
దుర్ముహూర్తo. : ఉ 09.06 నుండి 09.51
మళ్ళీ. : మ 12.52 నుండి 01.38
అమృతకాలం. : ఉ 10.08 నుండి 11.39
రాహుకాలం : ఉ 11.00 నుండీ 12.30
గుళికకాలం : ఉ08.00 నుండి 09.30
యమగండం. : మ 03.00 నుండి 04:30
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : తుల
సూర్యోదయం : ఉ 06.38
సూర్యాస్తమయం. : సా 05.47