కాని పని గురించి చర్చించుకుని సమయం వృధా చేయొద్దు.

ఒక వ్యాపారి ఇంట్లో చాలా ఎలుకలు ఉండే వి. అవి దాన్యం సంచులకు రంధ్రాలు చేసి ధాన్యాన్ని అంతా పాడు చేసేవి.

వ్యాపారి ఎలుకల బాధ నుండి తప్పించుకో డానికి ఒక పిల్లిని పెంచాడు. అది రోజు ఎలుకలను పట్టుకుని తినేది.

దాన్ని చూసి ఎలుకలు భయపడే వి. పిల్లి నుండి రక్షించుకోవటానికి ఎలుకల అనీ ఒక దగ్గర సమావేశం అయ్యాయి.

అందులో నుంచి ఒక ఎలుక పిల్లి మెడలో గంట కడితే ఆ ధ్వనికి మనం పిల్లి వస్తుందని తెలుసుకొని చాటు గా ఉండవచ్చు. అని చెప్పింది.

కానీ మిగతా యాలుకలు పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అనిపించుకున్నాయి. ఎవరు కట్టలేకపోయారు.🍁

🌿నీతి: కాని పని గురించి చర్చించుకుని సమయం వృధా చేయొద్దు.🌿

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది