మాతృత్వం అపూర్వం. .

మాతృత్వం  అపూర్వం. . అధ్భుతమైనది... అమ్మ లాంటి  వ్యక్తి  సృస్టిలో  ఉండదు. .. అమ్మ  అంటే  అపర బ్రహ్మ. .. సృష్టి. .. స్ధితి. ..  ప్రళయకర్త  మనకు అన్నం పెట్టే   అన్నపూర్ణగా  స్త్రీ మహ  ప్రేమ ముర్తి అమ్మ కు బిడ్డల పట్ల అర్తి .ఆర్థ్ర త  ఉంటుంది. స్త్రీకి  బిడ్డలకు  అపద కలిగితే  తన అయుర్ధయం పోసుకుని  జీవించాలని  తన ప్రాణం  వెంపర్లాడుతుంది  లోకంలో  ప్రతిఫలం అశించేని  ఒకే ఒక వ్యక్తి అమ్మ అమె  ఓదార్పు కు లోటు లేదు. అమె వృద్ధాప్యంలో  కూడా  బోసి  నోటితో  చేసే పలకరింపు బిడ్డలకు అయుష్షును పోస్తుంది అమె (పడిపోతే)
అమె కట్టుకున్న  చీరలను బోంతలుగా  చేసుకుని పడుకున్నా  సేద తీరుతుంది .అమె వేసుకున్న  చెప్పులు చూసిన, కళ్ల జోడు తడిమినా మిక్కిలి ఓదార్పు కలుగుతుంది అమ్మ  గర్భస్ధం నుంచి వెలువడిన ఈశరీరం  అమ్మ లో  భాగమే. మనకు సంవత్సరంలో  ఒక రోజు మాత్రమే పుట్టిన రోజు ఉంటే, అమ్మకు మాత్రం ఎంత మంది బిడ్డలుంటే అన్ని పుట్టిన రోజులు తాను మరణ యాతన పడుతూ  బిడ్డకు జన్మనిస్తూ. పునర్జన్మ
అమ్మకు  ఎన్నో పుట్టిన రోజు లు అడతనంలో అమ్మ తనం చూడలేని  మనుషులు నాశనం అయిపోతరు అమె కన్నిటి
బిందువు నాశనానికి సంకేతాలు  మహిళలను గౌరవించేండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది