అప్పట్లో కష్టం అంటే -
తినడానికి సరైన తిండి దొరక్కపోవడం🍱
చదివినా ఉద్యోగం దొరక్కపోవడ0👨🎓
భార్యకి భర్తపోరు👨💼 అత్తపోరు👵
ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు👰
ఆరుగాలం కష్టపడిన రైతుకి పంట చేతికి అందకపోవడం🌽🌾
ఇంటిల్లపాది ఒక్కరి సంపాదనతో బ్రతకడం💰
చాలీచాలని జీతాలు💵
ఇలా ఒకస్థాయిలో ఉండేవి.
మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు. సరిపెట్టుకునేవారు.
*ఇప్పుడు కష్టం అనే రూపురేఖలు మారిపోయాయి* -
పరీక్ష తప్పితే కష్టం📝
అమ్మ తిడితే కష్టం🙅
నాన్న కొడితే కష్టం🥊
పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం🗣
సరైన చీర కొనకపోతే కష్టం🛍...!
*ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే* -
అనుకున్నది దొరకాలి 😃
అప్పుడు కష్టం లేనట్లు 😀
పిన్నీసు📎 దొరక్కపోయినా,
ప్రాణం పోయేంత కష్టం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు😭
అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది❤
ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు😧
ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా
తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా
వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాము📱⌚👖
మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే😣
అంతెందుకు మొన్న
కర్ణాటక లో ఒక IAS ఆఫీసర్🤵
కోస్తాంధ్ర లో ఒక IPS ఆఫీసర్👨✈
సినిమా హీరోలు🕺👨👨👨👨🎤
ఎంతోమంది సబ్ ఇన్స్పెక్టర్లు👮
ఐఐటీ స్టూడెంట్స్👨👨👨👨💻👩👩👩👩💻
మెడికోస్👨👨👨👨⚕👩👩👩👩⚕
కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకున్నారు🔪🔫⚰
ఇప్పటి *కొత్తతరం పెద్దలకి* చెప్పేది ఏంటంటే -
చదవండి చదివించండి.
దాంతోపాటే కష్టపడడం నేర్పండి👨👨👨👨🔧👩👩👩👩🌾👩👩👩👩🍳👨👨👨👨🚒
"మేము పడుతున్న కష్టం చాలు, పిల్లలెందుకు కష్టపడాలి🤔"
అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు☹!
మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి😇
అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది. జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది
👍