భూమ్మీద.... చిన్నప్పుడు

భూమ్మీద....
చిన్నప్పుడు పక్కింటి పిల్లలతో కలుస్తాం...
స్కూలులో ఫ్రెండ్స్ తో కలుస్తాం....
కాలేజీలో అందరితో కలుస్తాం...
ఉద్యోగంతో సమాజంలో కలుస్తాం...
మళ్లీ ముందు కలిసిన అందరితో అప్పుడప్పుడు కలుస్తాం... అది రోజుకోసారో, వారానికోసారో, నెలకోసారో, సంవత్సరానికోసారో,....

వీలైతే నాలుగు మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ, ఇంకా వీలైతే భోజనం....

ఆ తర్వాత ఏముంది.... మిగిలేది ఙ్ఞాపకాలే....

ఇంతేనా భూమ్మీద మనం అందరితో గడిపే విధానం.....

కానీ ఒక్కసారి హృదయంతో, హృదయంలో ఉన్న అద్భుతమైన అప్యాయతను కలిసిన ప్రతిసారీ పంచి చూడండి.... అది ఙ్ఞాపకంగా కాదు, ఒక భావంలా, జన్మ, జన్మల బంధంగా... జీవితం ఒక ఆ అనంతంలా మారిపోతుంది....

Heartfulness to share... Heart with this world....
To share infinite love with this world.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది