గద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది





🦅🦅 గద్ద అనగానే మనకు ఎప్పుడు కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను బయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు. ఇంకా గద్దలు మనుషుల కలేభారాలని పీక్కు తింటాయని కథనాలు వింటుంటాం.కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంత మందికి తెలుసు?                         

గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి  దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక సుష్కించి మరణించడం లేదా భాదకరమైన సరే తనను తాను మార్చుకోవడం.                      

ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా… ఎంత క్షీణ దశకు వచ్చినా బ్రతకాలనే అనుకుంటుంది. అలాగే, గద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది. మరి గద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుంది ఒక్కసారి చూద్దాం….      గద్దకు ఈ  మార్పు చాలా భాదాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఒక ఎతైనా కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. 

అక్కడ పెరిగిపోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో భాధ కలిగిన నెమ్మదిగా వొలిచేసుకుంటుంది. ఇలా  వదిలించుకున్న ముక్కు మళ్ళీ కాస్తా కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది. అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది. ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది. ఇలా 5నెలలు భాదాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది.

ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని, గద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది. 🦅🦅



Key Words : Telugu WhatsApp

English Translated:

The hawk is the only bird we know to pick up chicks or to scare people away. Yet we hear stories that hawks eat human carcasses to the peak. But how many people know that hawk life tells us a life lesson?

The lifespan of the falcon is 70 years, and the falcon is the longest living bird of this species. However, by the time the eagle is 40 years old, its claws have grown too long to hold on to food. The tip of its long nose is bent at the end and does not help to eat the food caught by mouth. The feathers are thick and the wings have been shown solely to give a sense of proportion. At that point its predecessors were the second target. One is to starve to death or change oneself, even if it is painful.

Any living thing in this world wants to live no matter how degenerate it is. Also, the falcon wants to live. Let's see how the hawk changes itself. This change is very sad for the eagle. This change is a nearly 150 day process. For this change the falcon makes its base on any hill available to it.

Raised there he puts his nostrils between his toes and sighs slowly with great pain. The nose waits for the new one to come out again and the nose grows sharper. Also gets rid of overgrown toenails with a new nose that has grown sharply. He then peels off his old feathers with the help of new nails as they grow. It changes its wings easily when it is so heavy. Thus 5 months will live another 30 years comfortably with the rebirth achieved with painful hard work.

The eagle teaches us the truth of life that change is essential if we are to survive in this creation, and that the eagle will live and so will we.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది