బరాబర్ దీపావళి జరుపుకుంటా, మినిమమ్ 3000 వేల రూపాయల క్రాకర్స్ కొంటా!

బరాబర్  దీపావళి జరుపుకుంటా, మినిమమ్ 3000 వేల
రూపాయల క్రాకర్స్ కొంటా!, ఇది మా పండుగ, మా పెద్దలు మాకు ఇచ్చిన సంస్కృతి.

పొల్యూషన్ ఆపాలంటే
నీ కార్ అమ్మేసి సైకిల్ కొనుక్కో
నీ బైక్ అమ్మేసి
నడుచుకుంటూ పో
ఫ్యాక్టరీలు తీసేసి
కార్మికులకి ఉపాధివ్వు
షాపింగ్కెళ్లి
బట్టలు చేతిలో పట్టుకొని ఇంటికి రా
కూరగాయలు
మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోటి
సొరకాయ ఒకడు
పొట్లకాయ ఒకడు
వంకాయలు ఒకరు
మిరపకాయలు కొందరు
మోసుకు రండి
క్యారీబాగ్ వద్దు
సెల్ ఫోన్ వాడకండి
పిట్టలు సచ్చిపోతున్నాయ్
కరెంట్ బహిష్కరించండి
మొన్న గబ్బిలం వేలాడింది శవమై
బల్బు వాడకండి
పురుగులు సచ్చిపోతాయ్
సచ్చినప్పుడు శవం ముందు,
పెళ్ళైనప్పుడు జంట ముందు,
పేల్చకండి
అవే డబ్బులతో పేదవారికి
సహాయం చేయమంటావా!
అయితే నీ బర్త్డే party డబ్బులు
ఇచ్చెయ్,
పిజ్జా ఎందుకు అన్నం తింటావ్ గా
ఆ డబ్బులిచ్చేయ్
ఫ్యాన్ ఉందిగా
AC ఎందుకు
ఆ డబ్బులిచ్చేయ్
కుండ ఉందిగా
ఫ్రిజ్ ఎందుకు
అది అమ్మి ఇచ్చేయ్
అప్పుడు నేను మానేస్తా!
అప్పటి దాకా బారబర్ టపాకాయలు
కాలుస్తా.
ఇది ఒక్కే రోజు కాలుష్యం
మనిషి అవసరాలు నిత్య కాలుష్యం.
"విజ్ఞాన ప్రదర్శనలొద్దు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది